సంచికలో తాజాగా

Related Articles

28 Comments

  1. 1

    Padmapadmapv

    నిజమే, మీకే కాదు,మాకు, ఎదగాలని లేదు. ఇలాంటి విషయములలో..! ma’am.. మీ శైలి లో, కథ..ok 👍! బాగుంది

    Reply
    1. 1.1

      Jhansi koppisetty

      Thank you పద్మా…. నిజమే మనకా ఎదుగుదల వద్దు😍😍😍

      Reply
  2. 2

    సీరామ్

    ప్రకృతి విరుద్ధం నిబద్ధం
    భావోద్వేగం ఏదైనా..
    కొన్ని సార్లది మది
    నియంత్రించ లేనిదన్నది
    నిజమేమో కదా..
    సోషల్ ఏక్సెప్టెన్స్
    చటబద్ధత పక్కన పెడితే.. మీ
    రచనా శైలిలో ఎంత క్లిష్టమైన అంశమైనా
    ఇట్టే ఇమిడి పోతుంది.
    సామాజిక ప్రామాణికత కోణంలో తీవ్ర చర్చకు తెరతీసే అంశం, రానున్న రోజుల్లో.
    తెలుగులో మీరు విభిన్నంగా ఆరంభించారు.
    చక్కని ప్రజంటేషన్ అండీ.

    Reply
    1. 2.1

      Jhansi koppisetty

      మీ ఆత్మీయ స్పందనకు మీ అభిమానానికి హృదయ పూర్వక ధన్యవాదాలండీ🙏🏻🙏🏻

      Reply
  3. 3

    Navneeth❤️

    A day will come which slips from Indian orthodox thinking and become universal. And so , stopped thinking about tomorrow. If tomorrow is there, it comes .Navneeth ❤️

    Reply
    1. 3.1

      Jhansi koppisetty

      Yes brother, who knows what’s in our fate for tomorrow… Let’s live in today😀😀😀

      Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    విదేశాల్లో స్టిర పడే వాళ్లు అక్కడి సంస్కృతికి
    అలవాటు పడక తప్పదు.నూటికి నూరు పాళ్లు భారతీయ సంస్కృతిని నర నరాన జీర్ణించుకున్న వారు
    అక్కడి విదేశ సంస్కృతిని అంత త్వరగా జీర్ణించు కో లేరు.పెద్దలు తమ పిల్లలి దగ్గరకు వెళ్లినప్పుడు ఇటువంటి సన్నివేశాలను సీరియస్ గా పట్టించుకొవద్దని హెచ్చరించడం మామూలే! అక్కడివారి సంస్కృతి–వారి స్వేచ్చ మనకు ఎప్పడూ భిన్నమే! ఆ.. జబ్బు మనకు అంటకుండా చూసుకోవడమె ముఖ్యం.
    ఇటువంటి ప్రత్యేకమైన కథనాలు అందిస్తున్న చిరంజీవి ఝాన్సీ కి అభినందనలు.

    Reply
    1. 4.1

      Jhansi koppisetty

      మీ ఆత్మీయతకు నా నమస్సులు డాక్టరుగారూ… 🙏🏻🙏🏻🙏🏻

      Reply
    2. 4.2

      Sagar

      మీ నరనరాల్లో బారతీయ సంస్కృతి జీర్ణించుకుని ఉన్నందున ఇలాంటి విషయాలను మీరు అంగీకరించలేరు అనేది వాస్తవమే. కానీ పరిస్ధితుల ప్రభావం అలాంటిది అని సర్ధాచెప్పుకోక తప్పదు అని నా అభిప్రాయం మేడమ్ . ఇలాంటి విషయాలతో రచనలను చేస్తున్న మీకు అభినందనలు, మరియు ధన్యవాదములు.

      Reply
      1. 4.2.1

        Jhansi koppisetty

        మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు సాగర్ గారూ🙏🏻🙏🏻🙏🏻

        Reply
  5. 5

    Jhansi koppisetty

    Jansi Jhansi Srinivas ❤️
    Manam edagalemu
    Manaki digest chesukovadam kashtam 🙃

    …..Anuradha Bandi

    Reply
  6. 6

    Jhansi koppisetty

    పరిపక్వత అనేది వయసుకు కాదు మెదడుకు అని తెలుసుకున్న రోజు అందరూ మెచ్చే పదబంధం మీ కవనం….. విభిన్నతను గొప్పగా చెప్పారు…

    ….Emgies Maddineni

    Reply
  7. 7

    Jhansi koppisetty

    ఎలాంటి విషయాన్ని అయినా సూటిగా,స్పష్టంగా ..చదవటానికి ఇబ్బంది లేకుండా…భలే చెప్పగలరు… కొత్త సంస్కృతులు, పరిస్థితులు గురుంచి తెలుస్తున్నాయి..

    …… Ramadevi Yenumala

    Reply
  8. 8

    Jhansi koppisetty

    😲🙄😶 కొత్త, కొత్త విషయాలు తెలుస్తున్నాయి…
    ఏంటో……ఎలా ఐపోతున్నారో….

    …..రమాదేవి

    Reply
  9. 9

    Sambasivarao Thota

    Jhansi Garu!
    Mee rachanalu prathyekam!!
    Vaatini prathyekamgaane chadavaali!!!
    Appude aa rachanallo amsham,saaraamsham ardham chesukogalamu!!!!
    Antha goppagaa vraasthunnanduku meeku Dhanyavaadaalandi 🙏🙏🙏

    Reply
    1. 9.1

      Jhansi koppisetty

      సాంబశివరావుగారూ, మీ అభిమానానికి ధన్యవాదాలండీ…🙏🏻🙏🏻🙏🏻

      Reply
  10. 10

    venugopala naidu

    ప్రకృతి కి, సృష్టి ధర్మానికి, విరుద్ధమైన ప్రక్రియలను, శాస్త్రీయత మాటున అంగీకరించటం మాతృత్వాన్ని త్రునీకరించటమే. దాన్ని నిర్హేతుక తతో వ్యతిరేకించాలి.మీభావన సహేతుకం, వ్యక్తీకరణ శైలి బాగుంది.

    Reply
    1. 10.1

      Jhansi koppisetty

      వేణుగోపాలనాయుడుగారూ, మీ స్పందనకు హృదయ పూర్వక ధన్యవాదాలండీ🙏🏻🙏🏻

      Reply
  11. 11

    Jhansi koppisetty

    ఎంతటి సంక్లిష్టమైన విషయాన్ని అయినా సరే మీరు రాసిన విధానం చాలా అద్భుతంగా ఉంది ప్రత్యక్షంగా చూస్తున్నట్లు గా ఉంది మీ కథనం. ఇదే మీ రచనలో ఉన్న గొప్పతనం.

    మనిషి యూనివర్సల్, సంస్కృతి ప్రాంతీయం.

    …..Saleem Mohammad

    Reply
  12. 12

    Chatrapathi

    స్రి పురుష అనే లింగ భేదంలేకుండా ఎవరి స్పర్శ ఆనందాన్ని ఇస్తుందో .. ఎవరి సాన్నిహిత్యాన్ని మనసు కోరుకుంటుంది అనేది ముఖ్యం.. ఆలోచించాల్సిన విషయమే.. సృష్టి ధర్మం ప్రకారం లైంగిక వాంఛలు సహజం.. అది ఆపోజిట్ సెక్స్ వారైతే మంచిదే.. కాని పక్షంలో వారి మనోభావాలకు అనుగుణంగానే జీవించ
    నియాలి కదా.. సమాజంలో మనం పెరిగిన విధానాన్ని బట్టి ఇవన్నీ ఘోరమైనవిషయం గా భావిస్తూ ఉంటాం.. ఎవరి అభిరుచి వారిది అని వదిలే యటమా.. నిగ్గదీసి తుంచే యడమా..

    Reply
    1. 12.1

      Jhansi koppisetty

      చత్రపతిగారూ, మీ స్పందన ఆలోచనాత్మకంగా బావుంది… ధన్యవాదాలు. తిరిగి నాకే ప్రశ్న సంధించారా🤣🤣🤣

      Reply
  13. 13

    Jhansi koppisetty

    … ప్రతివారం మీ గువ్వ ఒక బాంబు పేలుస్తూ ఉంటుంది మా మెదళ్లలో ….నిజంగా చాలా కొత్త అంశాలు నచ్చినవీ… నచ్చనివీ…. అర్ధం అవుతున్నవీ…కానివీ…. చాలా దైర్యంగా,బోల్డ్ గా రాస్తున్నారు….హాట్సాఫ్…చివర్లో మీరన్నది నిజమే ఆ స్థాయికి మన మనస్సులు ఎదగాలంటే చాలా కష్టం…💐

    …….నాగజ్యోతి

    Reply
  14. 14

    చిట్టె మాధవి

    మనం జీర్ణించుకోలేని విషయం….కానీ వింటున్నాము..చూస్తున్నాము.కొన్నిదేశాలు చట్టబద్దత కలిపించిన విషయం ను చూస్తే దీని తీవ్రత సమాజంపై ఎంత ఉందో తెలిసిపోతుంది.చాలా బాగా వ్రాశారు జాన్సీ👌👍💐

    Reply
    1. 14.1

      Jhansi koppisetty

      Thank you మాధవీ, మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు డియర్💖💖

      Reply
  15. 15

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    నాకు మీ కవితలు గానీ కధలు గానీ వ్యాసాలు కానీ చదివేటప్పుడు ఝాన్సీ లక్ష్మీ బాయి గుర్తు వస్తుంది ఆ డేరింగ్ నెస్ కు సలాం.చదవడానికి మేము తడబడాలి కానీ మీలో వ్రాయడానికి ఎటువంటి తడబాటు ఉండదు కదా….
    సరి క్రొత్త విషయాలను శోధించి , సరియైన శైలి జోడించి సుమధురంగా అందిస్తున్న మీ గువ్వ కు హాట్సాఫ్ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు ఝాన్సీ గారు 💐👏💐👏💐👏💐👏💐👏💐👏💐

    Reply
    1. 15.1

      Jhansi koppisetty

      వలీషా, thank you darling… Thanks a lot for your lovely compliment 💖💞💞

      Reply
  16. 16

    రవికిరణ్

    మీ కథ, కథనం రెండూ చాలా బాగున్నాయి. కానీ కథలో కనపడిన సౌందర్యం తర్వాత మీరు చెప్పిన మాటల్లో కొరవడింది. కథలో అంత అద్భుతంగా లెస్బియన్ ప్రేమనని ప్రెజెంట్ చేసిన మీరు, ఆ కథ వ్రాయడానికి కారణవైన మీ అనుభవంలో మాత్రం, లెస్బియన్ ప్రేమ మన హెట్రో సెక్స్ ప్రేమలాగానే అదికూడా ఒక సహజవైన ప్రేమ, అదికూడా శరీరం నుంచి మాత్రవే కాదు, మనసు నుంచి స్రవించే ప్రేమ అని వప్పుకోలేకపోయారు. మీ కథలో ఆ ప్రేమని అంత అద్భుతంగా చిత్రీకరించిన మీరు, అది ఒక ఆడా, మగ మధ్య ప్రేమ లాగే సహజవయినది అని వప్పుకోడానికి భయపడిపోయారని నేను అనుకుంటున్నాను ఆ తర్వాత వచ్ఛే కామెంట్లకి వెరసి.

    మీ కథ మీద వఛ్చిన కామెంట్లని కూడా చదివేను. ఈ ఇరవై ఒకటవ శతాబ్దం లో కూడా, సైన్సు అది సహజవే అని మళ్ళి మళ్ళీ చెబుతున్నా కూడా, మనసులో ఆ మాలిన్యం మిగిలిన విమర్శలనిచూసాను, వాటికి మీ సపోర్టు చదివేను.

    దాదాపు ఆ కామెంట్ల అన్నింటిలో ఒక కామన్ త్రెడ్ కనిపిస్తుంది. అత్యంత ఉత్తమమైన భారత సంస్కృతి, డైరెక్టుగానో ఇండైరెక్టుగానో. ఈ ఉత్కృష్టవైన భారత సంస్కృతి అనే అబద్దపు భావన ఈ మధ్య చాలా ఎక్కువ మంది నోళ్ళలో వింటున్నాను. ఏవిటి ఉత్కృష్టవైన భారత సంస్కృతి, విదేశీయులు కూడా ప్రశంసించే ఈ సంస్కృతి (😂😂😂😂?) బ్రిటిషోళ్ళు వచ్ఛేదాకా అసలు భారత దేశవె లేదు, చిన్న, చిన్న రాజ్యాలు, తర్వాత చాలా వరకు మొఘల్ సామ్రాజ్యం తప్ప. భారత దేసవనే భావన అంటే, but it has no existence till the arrival of British. పోనీ భావనైనా ఉంది కదా అనుకుంటే ఆ ఉత్కృష్టవైన భారత సంస్క్రుతి కోసం ఎంత వెనక్కి పోదాం. బ్రిటిష్ రాజ్ కంటే వెనక్కా? దానిని కూడా దాటేసి, మొగ్గలు సామ్రాజ్యాన్ని వదిలేసి, ఇంకా వెనక్కా, ఇంకా ఇంకా వెనక్కా? పరవాలేదు ఎంత వెనక్కిపోయినా, ఎక్కడకి పోయినా, మనం కూడా ఒక మానవ సమూహవే, ఒక కలసి బతకడం నేర్చుకున్న సంఘవే. కాకపొతే వెనక్కిపోయే కొద్దీ ఇప్పటి అబద్దాల్లో జయధ్వనాలు చేస్తున్న ఆ భారత సంస్కృతి రంగుమాసి పేలవంగా అయిపోతుంది.

    ఇప్పటి మన మన విలువలు చరిత్రలో నాలుగు అడుగులు వేసినా సరే అప్పటి విలువలతో కయ్యానికి కాలుదువ్వుతాయి. మనం ఇప్పుడు ముగ్గురు నలుగురు పెళ్లాలని ఒక మగాడికి వప్పుకోవు. వాళ్ళు చాలక డబ్బు అధికారం ఉంటే ఒక వందో, వెయ్యో ఉంపుడుగత్తెలనిఅసలు వప్పుకోవు. మరి ఆ చరిత్రనిండా, ఆ పురాణాలనిండా ఆవేకదా, చక్రవర్తినుంచి, రాజగురువు నుంచి, వర్తక శ్రేష్ఠినుంచి, డబ్బు అధికారం ఉన్న ప్రతి మగాడినుంచి! ఒక్క సారి, ఒక్క రాత్రి, తెలిసి తెలియని ఆ స్పర్శ అంతే ఇక బతుకులో ఇక అది లేదు. వస్తు పరవైన అవసరాలకి లోటు లేదు, కడుపునిండా మృష్టాన్న భోజనం ఆ అంతఃపురాలు, ఆ ఆశ్రమాలు, ఆ జనానాలు, మనసుకుకి తోడు తప్ప మారే లోటు లేదు. చుట్టూ వీచ్చు కత్తుల పహారా (గురువుల ఆశ్రమాలలో ప్రాణాంతకవైన వేలి,) కదం తొక్కే కోరికలు, చుట్టూ ఎటుచూస్తే అటు తనలాటి అభాగినులే, ఆ కారిన కన్నీరు ఇంకెవరికి అర్థం అవుతుంది? తనలాటి వాళ్ళకిగాక? ప్రాచీన భారతం లో లెస్బియనిజం ఒక నిజం ఎవరు వప్పుకోకపోయినా.

    మీరు కాదు, కానీ ఇప్పటి జనాలు ఈ అబద్దాన్ని ఎంతకాలం ఇలా మోస్తారు, ఈ ఉత్కృష్టవైన భారత సంస్కృతి అనే అబద్దాన్ని? యూనివర్సిటికి పోవడవే చదువు కాదు, చరిత్రని చదవకపోతే, మారే చదువున్నా ఆ బావిలో కప్ప మెంటాలిటీనే.

    కాకపొతే వ్రాయటం చేతనైన మీలాటి వాళ్ళు వ్రాయాలా, కానీ వ్రాసిన దానికి సిగ్గుపడకుండా, భయపడకుండా.

    ఆఖరుగా మీ కథ అద్భుతంగా ఉంది.

    Reply
    1. 16.1

      Jhansi koppisetty

      రవికిరణ్ గారూ, hats off to your in depth knowledge👍👍👍
      మీరన్నట్టు ప్రాచీన భారతంలో లెస్బియనిజం ఒక నిజమే కావచ్చు గాక…. !
      తరతరాలుగా పితృస్వామ్యం నరనరాల్లో జీర్ణించుకుపోయి భర్త అధికార దురహంకారాలకు ఇప్పటికీ భార్య తలవంచటం ఎంత నిజమో స్వలింగ సంపర్కం సహజమేనని అంగీకరించకపోవటం కూడా అంతే నిజం….
      ఇది భయపడి మాత్రం కాదు…భయపడే దాన్నయితే అసలు ఈ ఎపిసోడ్ రాయను… ఒకవిధమైన ఏవగింపు.. అయిష్టత… అంతకన్నా వివరించి చెప్పలేను.

      Anyways Heartfelt thanks for your analytical comment🙏🏻🙏🏻🙏🏻

      Reply

Leave a Reply to సీరామ్ Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!