సంచికలో తాజాగా

Related Articles

24 Comments

  1. 1

    Navneeth

    Nice …. a canvas of dreaming girls dreamscape ….

    Reply
    1. 1.1

      Jhansi koppisetty

      Yes brother, surrealism of mindscape…Thank you😀😀

      Reply
  2. 2

    Jhansi koppisetty

    నా గొంతును ధారావాహికంగా వినిపిస్తున్న సంచిక యాజమాన్యానికి ఇతర సాంకేతిక సిబ్బందికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🏻🙏🏻

    Reply
  3. 3

    Md.Saleem

    అద్భుత రచన ఇంకా అద్భుతమైన కథనం, వాట్సప్ మీ రచనకు, వాస్తవ విషయాలకు సరైన ఊహాను జోడిస్తే వచ్చిందే ఈ రచన.

    Reply
  4. 4

    సిహెచ్.సుశీల

    నిజమే.
    ‘అందాన్ని ఆస్వాదించలేని రసహీన ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ‘ ముందు వెన్నెల లాంటి ‘నవరస’ హృదయ ‘కవిత్వం తెలియనివాడి ముందు చందోబద్ధమైన శ్లోకం’ అవటం ఆశ్చర్యమేమీ లేదు. మొదటి పేరాలో హీరో పేరు ‘అచ్చు తప్పు’ కాబోలు అనుకుంటూ చదవటం మొదలెట్టా. చివరకు వచ్చేసరికి మళ్లీ “ఝాన్సీ మార్క్” ‘మనసును తాకే దిగులు మేఘం” కమ్ముకుంది.
    ” ఊహించి రాస్తే ఎలా ఉంటుందో ” అన్న ఈ ప్రయోగం చదివాక అనిపించింది – “ఎలా వస్తాయి ఈమెకి ఇలాంటి ఊహలు..!”

    Reply
    1. 4.1

      Jhansi koppisetty

      సుశీలగారూ, ధన్యోస్మి🙏🏻🙏🏻🙏🏻
      మీ ఆత్మీయమైన స్పందన నా ఊహలకు రెక్కలు తొడుగుతాయి… విశ్వ విహారం చేయించి అద్భుతాలు సృష్టిస్తాయి💖💖

      Reply
  5. 5

    Jhansi koppisetty

    మబ్బు తెర మంచు పొర.

    మంచు పొర కరిగితే, మబ్బు తెర తొలిగితే దర్శనమిచ్చేదే అసలైన వాస్తవం, ఈ లోపు అంతా ఊహానో, బ్రమనో, రుగ్మతో కదా? కథకు వంద శాతం సరిపోయే పేరు పేట్టారు, అభినందనలు.

    వాస్తవ విషయానికి, సరి అయిన ఊహ జోడిస్తే వచ్చినదే అద్భుతమైన ఈ మీ కథ.

    విషయం ఎంత గొప్పదో కథనం అంతకుమించి గొప్పగా ఉన్నది.

    “కళాపూర్ణదయం” కర్త భావనా పటిమకు ఏమాత్రం తీసిపోకుండా,” మను చరిత్ర” కారుని వర్ణనాజిగిబిగికి దీటైన పదజాలాన్ని స్పురింప చేసినది మీ రచనా చాతుర్యము. “వెన్నెల” శరీర సౌష్టవ వర్ణనా సందర్భము ‘వరూధిని” నీ మనోఫలకంపై నాట్యమాడించినది సుమా!

    హృదయవిదారకమైన సన్నివేశాలకు, ఊహకందని భావన పటిమతో జోడించి, కాళిదాసును మించిన ఉపమా కల్పనలతో, రవి వర్మను, వడ్డాదినీ, రాజీవులను సమ్మి శ్రి తం చేయడం మీకే సాధ్యమహో!

    పాత్రల తలకెక్కిన తిక్కను, పాఠకుల హృదయానికి ఔషధంగా అందించి మనోచైతన్యాన్ని కలిగించిన తమరి ప్రతిభా పాటవాలు పింగళి సూరనను మించలేదా? మించినవి ఫో!

    జయహో ఝాన్సీ గారు..
    తమరి రచనలకు.

    …..Saleem Mohammad

    Reply
    1. 5.1

      Jhansi koppisetty

      Saleem Mohammad గారూ ….మీరు నా కథ చదివితే నాకు ఆనందంగా వుంటుంది….బాగా లోతుగా క్షుణ్ణంగా విశదీకరిస్తారు. రచయితకు కావలసిన సంతృప్తిని ప్రోత్సాహాన్ని అందిస్తారు….మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలండీ🙏🏻🙏🏻🙏🏻

      Reply
  6. 6

    Jhansi koppisetty

    మంచు పొరలు లాంటి మబ్బు తెరలు, ఉన్నాయి, ఉన్నాయి, ఈ జీవితంలో!

    …..Padma Padmapv

    Reply
  7. 7

    శీలా సుభద్రా దేవి

    కథ రాయటంలో , వాక్యనిర్మాణం లో మీదైన ఒక బలమైన వెలువడినాయి సాధించారు.ప్రేమరాహిత్యం
    తో సతమతమౌతూ డిప్రెషన్ లోకి జారుకునే సౌందర్యరాశి వెన్నెలని సజీవంగా చిత్రించారు.కథను మొదలు పెట్టిన పాఠకులకు ముందు అయోమయంగా అనిపించినా చదవటం అపనివ్వని ఝరి మీ స్వంతం.
    మనసారా అభినందనలు ఝాన్సీ.

    Reply
    1. 7.1

      Jhansi koppisetty

      శీలా సుభద్రగారూ, ధన్యవాదాలండీ. మీ కమెంటు నాకెంతో ఆనందదాయకంగా వుంది. మీలాంటి సీనియర్ రచయిత్రి ప్రశంస నా రచనా పటిమకు టానిక్కులా పని చేసి మరింత పదును పెడుతుంది.

      Reply
  8. 8

    Jhansi koppisetty

    వెన్నెల కథ వెన్నలంత అందంగా ఉంది. మీ శైలి చాలా చక్కనిది.సంఘటనల సమాహారంగా hallucinations ని present చేసిన తీరు పాఠకుణ్ణి ఆకర్షించేదిగా ఉంది.అభినందనలు

    …..వెంపటి కామేశ్వర రావు

    Reply
  9. 9

    Sagar

    వాస్తవానికి, కల్పితానికి తేడా తెలియనంతగ పాఠకుణ్ణి కధలో లీనం చేసే ప్రతిభ మీ స్వంతం మేడం. అభినందనలు.

    Reply
    1. 9.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలు సాగర్ గారూ🙏🏻🙏🏻🙏🏻

      Reply
  10. 10

    Sambasivarao Thota

    Jhansi Garu!
    Sunnithamaina sthree purusha sambandhaalanu andangaa vivarinchdamlo meeru raanisthunnaaru..
    Dhanyavaadaalandi..🙏

    Reply
    1. 10.1

      Jhansi koppisetty

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ🙏🏻🙏🏻

      Reply
  11. 11

    Jhansi koppisetty

    First I have to thank your friend Rajkumari garu for her suggestion. Otherwise we would have missed such a fantastic narration of fiction from your pen. It is a masterpiece-like creation of Yaddanapudi and Yandamuri put together.
    ఒక్కసారి చదవడం
    మొదలుపెట్టాక ఏకబిగిన చదివేలాచేసిన మీ రచనా పాటవానికి, పద విన్యాసానికి, కాల్పనిక జగత్సృష్టికి జోహార్లు.

    “మృణ్మయనాదం” అన్నారు. అంటే ఘటవాయిద్యం చేసే చప్పుడనా?

    …..Lakshmi narayana rao Bitra

    Reply
  12. 12

    Jhansi koppisetty

    మేడం
    మంచు తెర మబ్బు పొర
    చాలా బాగుంది
    కథలో వెన్నెల గూర్చి ఆ వర్ణనలు
    చదువుతుంటే ఎదో సౌందర్య లోకంలో విహారిస్తున్నట్టుగ అనిపించింది…
    చిన్నతనం నుండి తన అందం గూర్చి ప్రశంసలకు అలవాటు పడి.. పెళ్లి అయ్యాక తనని పట్టించుకోని భర్త వల్ల ఎంత మానసిక ప్రాబ్లమ్ లో పడిందో చక్కగా వివరించారు…
    శుభాకాంక్షలు మీకు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    ……కళావతి

    Reply
  13. 13

    Jhansi koppisetty

    సర్రియలిజం, మేజిక్ రియలిజం రెండూ కలిపి జుగల్ బందీ చేసిన మనోవైజ్ఞానిక కథ.
    మనిషి లోపలి భయాలు, తీరని కోరిక లు,తమ ఉనికిని కాపాడుకోవడానికి పడే తపన, ఆత్మీయులు తమ పట్ల చూపే ఉదాసీనత, ఇలా హేలూసినేషన్స్ రూపం లో బయటకు వస్తాయి అంటారు మనో విశ్లేషకులు.
    కథనం,భాష, శైలి బాగున్నాయి.
    ఐతే ఈ భ్రాంతుల మూలం ఏమిటో
    మానసిక వైద్యుల డయాగ్నోసిస్, గురించి సాధికార త తో వివరిస్తే మరింతగా హత్తుకునేది
    బాగుంది..ఆ సక్తికర మైన మంచి కథ.
    మీకు అభినందనలు

    …..Dr. M Suguna Rao

    Reply
  14. 14

    Jhansi koppisetty

    Baby sister look into my life . U too find many melodramas in & to . U write ✍️ . I don’t write .
    May perhaps, I don’t have patience enough & my phone won’t support.
    I too have all feelings & pains that got along and seen many thousands of your experience.
    I am lazy inkling pen 🖊

    ….Narisetty Navneeth Kumar

    Reply
  15. 15

    Jhansi koppisetty

    ఇది కూడా ఊహలా లేదు.నిజంలాగే ఉంది. పుట్టింటి రాజకుమారి అత్తింటికెళ్లాక చాలా మంది అడపిల్లల మనస్థితి ఇలాగే ఉంటుంది. ఎంతో గొప్పగా అందరికీ కనిపించిన విషయాలు కొందరి భర్తలకెందుకో చాలా casual గా కనిపిస్తాయి.

    ….Sathi Padma

    Reply
  16. 16

    Mannem sarada

    అచ్చం ఇలాంటి ఊహ ల్లో వుండే ఒకామె నాకు తెలుసు. అయితే ఆమె నిత్యం ఎవరో తనని తరుముతున్నారని , చంపడానికి ప్రయత్నిస్తూ న్నారని తాను పారిపోయి వచ్చానని రకరకాల కథలు చెబుతూనే వుంది . కాదన్న వారిని ఆమె దూరం చేసుకుంటుంది. చాలా జాలి కధ. డాక్టర్ దగ్గరకి రాదు. చాలా బాగా వివరించావు ఝాన్సీ , అభినందనలు

    Reply
  17. 17

    Jhansi koppisetty

    Thank you శారదక్కా, నేను నిజ జీవాతానుభవంలో నుండే రాసాను😍😍

    Reply
  18. 18

    Jhansi koppisetty

    అద్భుతమైన శైలి తో అక్షరాలకు అందమైన సొబకులద్ది ఆసాంతం ఆసక్తికరంగా ఆద్యంతం అనురక్తి తో అనుభూతిని ఆస్వాదింపచేయడం ది గ్రేట్ ఝాన్సీ గారికే చెల్లిందనిపిస్తుంది.చాలా చాలా బాగుంది మీ కధానికం సరికొత్త విషయాలతో .హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు. 👏🏻👌💐👏🏻👌💐👏🏻👌💐👏🏻👌💐👏🏻👌💐❤️

    ……అఫ్సర్ వలీషా

    Reply

Leave a Reply to Jhansi koppisetty Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!