Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘గ్రహాంతర అన్వేషణ’ – సరికొత్త ధారావాహిక ప్రారంభం – ప్రకటన

సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన సైన్స్ ఫిక్షన్ నవలిక ‘గ్రహాంతర అన్వేషణ’ను ధారావాహిక అందిస్తున్నాము.

భూగ్రహం మీద మానవాళి మనుగడ కష్టమైపోయిన దశలో నాసా, ఇస్రో, ఇతర దేశాల అంతరిక్ష శాస్త్రవేత్తలు, మానవుల ఆవాసానికి అంతరిక్షంలో సాగించిన అన్వేషణ ఫలించిందా?

భూగ్రహాన్ని పోలిన, మానవ మనుగడకు అనువుగా ఉన్న గ్రహం దొరికిందా?

ఆసక్తిగా చదివించే ధారావాహిక!

‘గ్రహాంతర అన్వేషణ’

చదవండి.. చదివించండి

సలీం రచన

‘గ్రహాంతర అన్వేషణ’

వచ్చే వారం నుంచే..

Exit mobile version