Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవం & ‘సమకాలీనం’ సాహిత్య సమాలోచనా సదస్సు

గుంటూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20, 2026న ఉ. 10 గంటలకు గుంటూరు లక్ష్మీపురంలోని శ్రీ త్యాగరాజ సాంస్కృతిక సంఘంలో ‘సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవం & సమకాలీనం’ (సమకాలీన సాహిత్య సమాలోచనా సదస్సు) కార్యక్రమం జరుగుతుంది.

పురస్కారాల కార్యక్రమానికి డా. సి. భవానీదేవి అధ్యక్షలుగా, డా. పాపినేని శివశంకర్, మందరపు హైమవతి, కాట్రగడ్డ దయానంద్, పెరుగు రామకృష్ణ అతిథులుగా పాల్గొంటారు. పురస్కార గ్రహీతలు విజయ్ కొగంటి (ఎవరిదీ చూపు?), స్వర్ణ కిలారి (గోడవతల)లకు సత్కారం వుంటుంది.

మధ్యాహ్నం 2.00 గంటలకు ‘సమకాలీనం’ సాహిత్య సమాలోచనా సదస్సు ప్రారంభమవుతుంది. కవిత్వం సెషన్ లో తగుళ్ళ గోపాల్, పల్లిపట్టు నాగరాజు, కట్టా సిద్దార్థ, ఫణి మాధవి కన్నోజు; కథ సెషన్ లో పాపినేని శివశంకర్, ఉమా నూతక్కి, వి. మల్లికార్జున్, అనిల్ డ్యాని; నవల సెషన్ లో సుజాత వేల్పూరి, మేఘనాథ్, మారుతి పౌరోహితం పాల్గొంటారు.

 

Exit mobile version