హాసిని రామచంద్ర లిటరరీ ఫౌండేషన్ 2025 అవార్డు ఫలితాలు
కథల సంపుటి:
- మొదటి బహుమతి- జక్కదొన [రచయిత- ఆర్.సి.కృష్ణ స్వామి రాజు]
- ద్వితీయ బహుమతి – నల్లబంగారం కథలు [రచయిత్రి -స్వర్ణ కిలారి]
- తృతీయ బహుమతి -విజయ మహల్ సెంటర్ [రచయిత్రి- రోహిణి వంజారి]
కవిత్వ సంపుటి –
- ప్రథమ బహుమతి : నల్ల పద్యం [పిన్నంశెట్టి కిషన్]
- ద్వితీయ బహుమతి – దాపల [కోసూరి రవి కుమార్]
- తృతీయ బహుమతి – రవిక [రేణుక అయోలా]
హాసిని రామచంద్ర లిటరరీ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం 2025
- శ్రీ అబ్దుల్ రజాహుస్సేన్ (కవి, విమర్శకులు, సమీక్షకులు,సాహితీకారులు, విశ్లేషకులు)
*కార్యక్రమం ఆగష్టు 17 2025 (ఆదివారం) ఖమ్మంలో నిర్వహించబడును
సుభాషిణి తోట,
9502818774

