సంచికలో తాజాగా

Related Articles

48 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి
    ఇతర సాంకేతిక నిపుణుల కు
    హృదయపూర్వక ధన్యవాదాలు .

    Reply
  2. 2

    sagar

    చాలాబాగా చెప్పారు సర్ మేడం. మీరు మంచి విషయాలు రాబట్టారు. మేడమ్ గారి తండ్రి చీన్న వయసులో స్వర్గస్తులు కాకుంటే ఇంకా ముందె రచనారంగంలోకి వచ్చెవారేమో? అయినా 11 సంవత్సరాల తరువాత రచననూ కొనసాగించడం డిగ్రీ పూర్తిచేయడం, సంసారాన్ని ఈదటం లాంటి విషయాలు చదువుతుంటే వారిదీ రెండు పడవల ప్రయాణంకంటె ఎక్కువే అనవచ్చు. మంచి విషయాలను మాకు పంచిన మీ ఇద్దరికీ హృధయపూర్వక ధన్యవాదములు

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందన కు ధన్యవాదాలు

      Reply
  3. 3

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    నమస్సుమాంజలులు ప్రసాద్ సార్ గారికి హైమవతి మేడమ్ గారికి చక్కని స్ఫూర్తి దాయక ఇంటర్వ్యూ హాట్సాఫ్ ఇద్దరికీ. చాలా ఆసక్తికరంగా ఉంది ఇంటర్వ్యూ ఇటు సంసార నావను నడిపిస్తూనే ఇంత చక్కని నవలలు కధలు వ్రాయటం గర్వించదగినది అభినందనీయమైనది ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా విలువైన విషయాలు తెలుసు కో గలిగే అవకాశం కలిగింది ఇద్దరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు 🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  4. 4

    అంబల్ల జనార్దన్

    సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమావతి గారితో డా. ప్రసాద్ గారి ముఖాముఖి చాలా బాగా వచ్చింది సాగింది. అభిరుచి ఉండాలే కాని, ఏ వయసులో నైనా సాహితీ సేవ చేయవచ్చు, అనడానికి శ్రీమతి హైమావతి గారు మంచి ఉదాహరణ. ప్రసాద్ గారికి, హైమావతి గారికి హృదయపూర్వక అభినందనలు.

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      జనార్దన్ గారూ
      మీ..స్పందన కు
      ధన్యవాదాలండీ.

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ గారు నమస్కారం🙏
    ఒక రచయిత/ రచయిత్రిని ఎలాంటి ప్రశ్నలు అడగాలి అలాగే వారి నుండి ఎలాంటి సమాధానాలు ఆశించాలి ,ఈ సంభాషణ ప్రచురిస్తే తోటి రచయితలు అలాగే పాఠకులు ఎలా స్వీకరిస్తారు అనే

    విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చక్కగా సాగింది .ఇటువంటి ప్రశ్నలు అడగటం ఒక రచనా పరిజ్ఞానం ఉన్న మేకే వీలవుతుంది
    ధన్యవాదములు.
    —-బి.ఎన్. కె.రెడ్డి
    సఫిల్ గూడ
    సికింద్రాబాద్.

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ
      ధన్యవాదాలు సర్ మీకు.

      Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా ఆదర్శప్రాయమైన రచయిత్రి హైమవతి గారు.మా ఊళ్ళోని బొజ్జన్న కొండ చారిత్రక ప్రదేశం గురించి ఆదివారం ఆంధ్రప్రభ అనుబంధంలో వారు వ్యాసం రాసేవరకూ వారిది మా ఊరని తెలియలేదు.తెలిసాక నేను ఆగలేదు. మాకు తోచిన సత్కారం చేసాం.వారు ఇంటర్వూలో ఆ విషయం ఉటంకించటం చాలా ఆనందం కలిగించింది.వారు మంచి గాయని కూడా.హైమవతిగారికి మరిన్ని పురస్కారాలు రావాలని కోరుకుంటూ చక్కగా ఇంటర్వ్యూ నిర్వహించిన మిత్రులు డా.ప్రసాద్ గారిని అభినందిస్తున్నాను🌹🌹

    —-డా.ఇ.చక్ర పాణి
    అనకాపల్లి.

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అభినందనలు..
    ఇంటర్వూ బాగుంది.ఇరవయ్యేడు నవలలు రాయడం గ్రేట్..
    పెబ్బిలి హైమవతి గారు వంద నవలలు పూర్తి చేయాలని విన్నపం🙏

    ——డాక్టర్. ఎమ్. సుగుణా రావు
    రచయిత
    విశాఖ పట్నం.

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్ .

      Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    హైమవతి గారికి
    డాక్టర్ ప్రసాద్ గారికి
    అభినందనలు..
    💐💐💐

    —-బుద్దవరపు కామేశ్వరరావు
    హైదరాబాద్.

    Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Hearty Congratulations to both

    —-Simha prasad
    Hyderabad.

    Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    హైమవతి గారి ముఖాముఖీ కార్యక్రమం చదివాను.
    అభినందనలు హైమవతి గారు.

    ——గంటి భానుమతి
    రచయిత్రి.

    Reply
  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది….
    –కోనే వెన్కట నాగ అంజనేయులు
    రచయిత.

    Reply
  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అభినందనలు హైమావతి గారు.

    —–సి.హెచ్.తాతా రావు
    రచయిత

    Reply
  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అభినందనలు 💐💐

    ——యమున
    రచయిత్రి.

    Reply
  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    హైమావతి గారికి, కె ఎల్ వి గారికి అభినందనలు.

    —డా.సి.హెచ్. సుశీల
    రచయిత్రి
    హైదరాబాద్.

    Reply
    1. 14.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్. సుశీల గారూ
      ధన్యవాదాలు మీకు.

      Reply
  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శ్రీమతి పెబ్బిలి హైమావతి గారితో డా. ప్రసాద్ గారి ముఖాముఖి బాగా వచ్చింది. అభినందనలు🌷💐

    —–టి.వి.ఎల్. ఎన్.మూర్తి
    రచయిత

    Reply
    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సర్
      ధన్యవాదాలు మీకు

      Reply
  16. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    హైమ గారికి,L V గారికి🙏🏻🙏🏻

    —–విజయ లలిత
    రచయిత్రి.

    Reply
  17. 17

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్సులు

    —-డి.వి.ఎన్. రామ శర్మ
    రచయిత/కవి.

    Reply
    1. 17.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      నమస్సులు శర్మ గారూ

      Reply
  18. 18

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్సులు.

    —-వి.పూర్ణ కామేశ్వరి
    రచయిత్రి.

    Reply
  19. 19

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    రచయిత్రి పెబ్బిలి హైమవతి గారితో డాక్టర్ klv ప్రసాద్ గారి ఇంటర్వ్యూ ఇప్పుడే చదివాను. డాక్టర్ గారు అడిగిన ప్రశ్నలకు రచయిత్రి గారు ఇచ్చిన సమాధానాలు బాగున్నాయి. అభినందనలు… అంగులూరి అంజనీదేవి (రచయిత్రి)

    Reply
    1. 19.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అంజనీదేవి గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  20. 20

    పెబ్బిలి హైమావతి

    ఈ ఇంటర్వ్యూని ఇంతబాగా నిర్దవహించి సంచిక ద్వరా నన్ను అందరికీ పరిచయం చేసిన డా.కెఎల్వీప్రసాద్ గారికి వేనవేల ధన్యవాదములు!
    నాకు అభినందనలు తెలుపుతూ తమ అమూల్యమైన అభిప్రాయాలను అందజేసిన సాహితీ మిత్రులు అందరికీ పేరు పేరునా ధన్యవాదములు!

    Reply
    1. 20.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  21. 21

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    హైమవతి అమ్మకు హృదయపూర్వక అభినందనలు🌹🌹🌹

    —-గాయత్రి. పెండ్యాల
    రచయిత్రి.

    Reply
  22. 22

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఇంటర్వ్యూ బాగుంది..అభినందనలు హైమా వతి గారూ

    ——గీత
    కవయిత్రి.

    Reply
  23. 23

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగుంది Dr. k.l.v.సార్
    అభినందనలు హైమావతి మేడం🌹🌷🌱

    —-బాలబోయిన రమాదేవి
    హనంకొండ.

    Reply
    1. 23.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మాయ్…
      మీ స్పందన కు ధన్యవాదాలు.

      Reply
  24. 24

    కంచర్ల సుబ్బానాయుడు

    ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమావతి గారితో డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారి ఇంటర్వ్యూ ఆసాంతం ఆసక్తిగా సాగింది. గుండె లోతులోంచి ఆమె ఈ ‘సంచిక’లో అనేక విషయాలను వెల్లడించారు స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చారు.
    ఇరువురికి అభినందనలు.
    – కంచర్ల సుబ్బానాయుడు.

    Reply
    1. 24.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      నాయుడు గారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  25. 25

    Jhansi koppisetty

    పెబ్బిలి హైమావతి గారి ఇంటర్వ్యూ ద్వారా వారి గురించి చాలా విషయాలు తెలిపారు.. వారికి మీకు అభినందనలు…

    Reply

Leave a Reply to డా కె.ఎల్.వి.ప్రసాద్ Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!