Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘జలచర విన్యాసం’ పుస్తకావిష్కరణ – వార్త

చీపురుపల్లి ఆంజనేయపురం కాలనీలో జమ్ము రామానాయుడు మాస్టారి స్వగృహంలో శృంగవరపుకోటకు చెందిన ప్రముఖ రచయిత్రి, పద్య కవయిత్రి శ్రీమతి గుమ్మా నాగమంజరి రాసిన ‘జలచర విన్యాసం’ పుస్తకం బంధువులు, మిత్రులు శ్రేయోభిలాషుల మధ్య 31 జూలై 2026 నాడు ఆవిష్కరించడమైంది.

ఈ పుస్తకంలో 108 రకాల సముద్ర జీవులను పద్యరూపంలో వర్ణించడమైంది.

ఈ పుస్తకానికి ఆర్థిక సహకారం అందించిన దాత శ్రీ జమ్ము రామునాయుడు, రాధ దంపతులను గుమ్మా నాగమంజరి, పట్రాయుడు కాశీ విశ్వనాధం దంపతులు దుశ్శాలువాతో ఘనంగా ఘనంగా సత్కరించారు.

Exit mobile version