Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జపాన్ జానపద కథలు – ప్రారంభం – ప్రకటన

సుప్రసిద్ధ బాలసాహితీవేత్త డా. ఎం. హరికిషన్ గారు సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జపాన్ జానపద కథలు అందిస్తున్నారు.

ఈ సీరిస్ వచ్చే వారం నుంచి ప్రారంభమవుతుంది.

పిల్లలని ఆకట్టుకునేలా, సరళమైన భాషతో, వింత సంఘటనలతో, డా. ఎం. హరికిషన్ గారు  వ్రాసిన జపాన్ జానపద కథలను తెలుగులో సంచికలో చదవండి, చదివించండి.

~

జపాన్ జానపద కథలు

వచ్చే వారం నుంచే..

Exit mobile version