[శ్రీ రేడియమ్ రచించిన ‘కాలజ్ఞానం’ అనే పద్య కవితని అందిస్తున్నాము.]
నూతన కాంతులు వచ్చెను
పాతకు పరదాలుపడెను పచ్చని బతుకుల్
చేతనతో సాగే నిక
చూతము మంచిసుఖమయ యుశోదయ కాలమ్
[శ్రీ రేడియమ్ రచించిన ‘కాలజ్ఞానం’ అనే పద్య కవితని అందిస్తున్నాము.]
నూతన కాంతులు వచ్చెను
పాతకు పరదాలుపడెను పచ్చని బతుకుల్
చేతనతో సాగే నిక
చూతము మంచిసుఖమయ యుశోదయ కాలమ్