Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కల

[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘కల’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

కలకు కళ ఉండాలి..
అప్పుడే
కథ అందంగా ఉంటుంది.

ఆ కథే
పునాదిగా
బతుకు భవంతిగా

ప్రతి గది
అనుభవాలతో
మనసు భద్రంగా గడుస్తుంది.

Exit mobile version