Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘కథా స్రవంతి’ పుస్తక ఆవిష్కరణ సభ – ఆహ్వానం

విజయనగరానికి చెందిన సహజ సాంస్కృతిక సంస్థ, శ్రీ ఎన్.కె. బాబు సంపాదకత్వంలో ప్రచురించిన ‘కథా స్రవంతి’ (45 కథల సంకలనం) ఆవిష్కరణ సభ

తేదీ 01-11-2026, ఆదివారం ఉదయం 10 గంటలకు, స్థానిక గురజాడ గృహంలో జరుగుతుంది.

శ్రీ జి.వి. శ్రీనివాస్ గారు సభకి అధ్యక్షత వహిస్తారు.

డా. డి.వి.జి. శంకర రావు గారు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.

శ్రీ పప్పు భోగారావు గారు పుస్తక సమీక్ష చేస్తారు.

అందరూ ఆహ్వానితులే.

Exit mobile version