[శ్రీ రేడియమ్ రచించిన ‘కవిసమ్రాట్’ అనే కవితని అందిస్తున్నాము.]
విశ్వనాథ కీర్తి
విశ్వమెల్లను ప్రాకి
తెలుగు తీయదనము
తేట పరచె
పాట పద్యము గద్యము
పనస తొనలు
తెలుగు సాహిత్యచరితలో
వెలుగు రిక్క
[శ్రీ రేడియమ్ రచించిన ‘కవిసమ్రాట్’ అనే కవితని అందిస్తున్నాము.]
విశ్వనాథ కీర్తి
విశ్వమెల్లను ప్రాకి
తెలుగు తీయదనము
తేట పరచె
పాట పద్యము గద్యము
పనస తొనలు
తెలుగు సాహిత్యచరితలో
వెలుగు రిక్క