[శ్రీ రేడియమ్ రచించిన ‘క్రాంతి మార్గం’ అనే కవితని అందిస్తున్నాము.]
చీకటి పులి
పంజా దెబ్బకు
చిట్లిన రక్తం
పలికిందొక
వినూత్న సూక్తం
రాలిన
ప్రతి రక్త బిందువు
కాక మానదు
ప్రళయ సింధువు
[శ్రీ రేడియమ్ రచించిన ‘క్రాంతి మార్గం’ అనే కవితని అందిస్తున్నాము.]
చీకటి పులి
పంజా దెబ్బకు
చిట్లిన రక్తం
పలికిందొక
వినూత్న సూక్తం
రాలిన
ప్రతి రక్త బిందువు
కాక మానదు
ప్రళయ సింధువు