Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

లవ్ జిహాద్ కవితల పోటీ ఫలితాల వెల్లడి తేదీ – ప్రకటన

సంచిక నిర్వహించిన లవ్ జిహాద్ కవితల పోటీని విజయవంతం చేసిన కవులందరికీ కృతజ్ఞతలు.
అనుకోని కారణాల వల్ల ఫలితాలను ప్రకటించడంలో జాప్యం జరిగింది. అందుకు క్షమించాలి.
ఈ పోటీ ఫలితాలు 06 సెప్టెంబర్ 2026 నాటి ఆదివారం సంచికలో వెలువడుతాయి.
ధన్యవాదాలు.

Exit mobile version