Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

లవ్ జిహాద్ కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవితలు – ప్రకటన

సంచిక నిర్వహించిన లవ్ జిహాద్ కవితల పోటీలో బహుమతి పొందిన కవుల వివరాలు గత వారం ప్రకటించాము.

సాధారణ ప్రచురణకు స్వీకరించిన కవితల జాబితా అందిస్తున్నాము.

వచ్చే వారం బహుమతి పొందిన కవుల పరిచయం, కవితలు ప్రచురితమవుతాయి.

సాధారణ ప్రచురణకు స్వీకరించిన కవితలు, ఆపై వారం నుంచి సంచిక వార/మాస పత్రికలో ప్రచురితమవుతాయి.

ధన్యవాదాలు.

Exit mobile version