Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘మా తుఝే నమన్‌’ పుస్తకావిష్కరణ సభకి ఆహ్వానం

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు పాలపిట్ట బుక్స్ ఆధ్వర్యంలో జాలాది రత్న సుధీర్‌ రచించిన ‘అమ్మ చెక్కిన శిల్పం’ పుస్తకం హిందీ అనువాదం ‘మా తుఝే నమన్‌’ ఆవిష్కరణ సభ ఆహ్వానం.

వేదిక:

రవీంద్ర భారతి కాన్ఫెరెన్స్ హాల్ (మొదటి అంతస్తు), హైదరాబాద్

తేదీ, సమయం:

14-05-2024, మంగళవారం, సాయంత్రం 6.00 గంటలకు

సభాధ్యక్షత:

శ్రీ. సి. ఎస్. రాంబాబు, కథారచయిత

ముఖ్య అతిథి – ఆవిష్కర్త:

ఏనుగు నరసింహారెడ్డి, ప్రముఖ కవి

ఆత్మీక అతిథులు:

సాహితీప్రియులకి ఆహ్వానం.

Exit mobile version