Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మాను మౌని

[శ్రీ రేడియమ్ రచించిన ‘మాను మౌని’ అనే కవితని అందిస్తున్నాము.]

తేనియ మాటల
ఫలములు
జానెడు పొట్టకయి పోరు
జగతిని చూడన్
మానెపుడెరుగదు స్వార్థం
తానంతకు తాను యిచ్చు
తాపసి వోలే

Exit mobile version