Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘మధ్యతరగతి మందహాసం’ పుస్తకం ద్వితీయ ముద్రణ ఆవిష్కరణ సభ – ఆహ్వానం

తెలంగాణా ప్రభుత్వం – భాషా & సంస్కృతిక శాఖ సౌజన్యంతో, ఎమెస్కో పబ్లిషర్స్ వారి బెహరా వెంకట సుబ్బారావు సర్వ లభ్య రచనలు ‘మధ్యతరగతి మందహాసం’ ద్వితీయ ముద్రణ ఆవిష్కరణ సంబరానికి ఆహ్వానం.

తేదీ, సమయం: 14.06.2026, ఆదివారం సాయంత్రం 6 గంటలకు

వేదిక: రవీంద్ర భారతి, మొదటి అంతస్తు, సమావేశ మందిరం.

అందరూ ఆహ్వానితులే

పుస్తకావిష్కరణ:

శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, గౌరవనీయ తెలంగాణ భాష, సంస్కృతిక శాఖ మంత్రి

ముఖ్య అతిథులు:

శ్రీ తనికెళ్ళ భరణి, కవి, సినీనటులు

కళారత్న శ్రీ గుండు వల్లీశ్వర్, పాత్రికేయులు, Member: EC & BoT, National Book Trust (GoI)

శ్రీ ఏనుగు నరసింహా రెడ్డి, IAS, డైరెక్టర్, రవీంద్ర భారతి

డా. సూరంపూడి (గుండు) సుదర్శన్, సినీ నటులు, రచయిత.

కళారత్న బ్నిం, కవి, చిత్రకారుడు.

సాహితీ భారతి డా. సి. భవానీ దేవి, రచయిత్రి.

శ్రీ కొల్లూరి సోమశంకర్, రచయిత, సహ సంపాదకుడు, సంచిక వెబ్ పత్రిక

శ్రీ బెహరా సత్యనారాయణ మూర్తి, డిప్యూటీ డైరెక్టర్ (NIC-GOI)

శ్రీ కలిగొట్ల సన్యాసి రాజు, విశ్రాంత అసిస్టెంట్ జనరల్ మేనేజర్,(SBI)

ఆహ్వానించు వారు:

శ్రీ ధూపాటి విజయ కుమార్ (ఎమెస్కో)

Exit mobile version