సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    ఏల్చూరి మురళీధరరావు

    శ్రీమాన్ కోవెల సుప్రసన్నాచార్యుల వారు మాత్రమే ప్రవచింపగలిగిన మహాభారతము యొక్క అంతస్సార కథనం ఇది. ఒక జీవితకాల అధ్యయనకు ప్రతిఫలనమైన తత్త్వదర్శనం. ఎంతో ఆలస్యంగా చదివినప్పటికీ ఈ సుప్రభాత వేళ ధన్యుడనైనాను. ఏమి మేధాపర్వత శిఖరోన్నతి! ఏమి ప్రతిభా సముద్ర గంభీరిమ! నమో నమోఽస్తు!

  2. 2

    జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

    మహాభారతం ఒక అద్దంలాంటిది. అందులోకి ఎవరు చూసుకుంటే వారు కనిపిస్తారు. ఆ అద్దాన్నిలా శ్రీరీవిద్యాపరంగా విన్యసింపజేయటం గురువుగారికే చెల్లు. వారు బుల్లితెర రామాయణ మహాభారతాల్ని సైతం ఎంతో శ్రద్ధగా చూస్తారు. కొత్తనీళ్లొచ్చినా అవి పాతనీళ్ళని సైతం కలుపుకు పోతాయని విశ్వసించే అత్యాధునిక సనాతనులు కోవెలవారు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!