
రసజ్ఞులైన సంచిక పాఠకులకు, శాస్త్రీయ సంగీత అభిమానులకు – ‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’ అనే శీర్షికతో త్యాగ్యయ్య సృజించిన ఘనరాగ పంచరత్నాల విశ్లేషణను ధారావాహికగా అందిస్తున్నారు డా. సి. ఉమాప్రసాద్.
త్యాగరాజు చరిత్రను సంగ్రహంగా పరిచయం చేసి, పౌరాణికాల నేపథ్యంలో ఘనపంచరత్న కీర్తనలను పరిశీలిస్తారు.
నాట, గౌళ, ఆరభి, వరాళి, శ్రీరాగం – లను సాహిత్యపరంగా, సంగీతపరంగా విశ్లేషించి రాగలక్షణాలను వెల్లడిస్తారు.
సందర్భానుసారంగా రామాయణ, మహాభారత, భాగవతంలోని ఘట్టాలను ప్రస్తావిస్తూ ఆధ్యాత్మిక ఆనందం కలిగించేలా ఈ ఫీచర్ నిర్వహిస్తారు రచయిత్రి.
***
వచ్చే వారం నుంచి..
చదవండి.. చదివించండి..
‘మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం’
