సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    Deepa

    Enjoyable read!! Took me back to my childhood memories!

    Reply
  2. 2

    Guru prasad

    Wonderful narration regarding seasons by smt syamala gaaru
    From J Guru Prasad

    Reply
  3. 3

    K S S Seshan

    Syamala garu is at her usual best with RAIN in her Manasa Sanchararay . This time she ably takes the reader on bus, Metro rides soaking in Ghentle rain pleasantly

    Reply
  4. 4

    Murali Krishna

    The following is the comment by story writer Sri virinchi on this column
    వర్షంలో తడిసి ముద్దయ్యేలా చేసారు..చాలా బాగుంది..మీ పడక్కుర్చీ కూడా ఓసారి మమ్మల్ని చూడనిస్తే ధన్యులమైపోతాం..🙂

    Reply
  5. 5

    syamala Dasika

    “కురిసే వర్షం-విరిసే హర్షం” వాన జల్లు లాగే ఎంతో ఆహ్లాదంగా ఉంది!ఆర్టికల్ చదువుతుంటే పల్లెటూరిలో గడచిన నా బాల్యం గుర్తుకొచ్చింది. వరసగా రెండు మూడురోజులు వాన పడితే, పిల్లలమైన మాకు పండగలా ఉండేది. బడికి సెలవలు,చాకలి రాడు కనుక మంచి బట్టలు వేసుకునే అవకాశం, వానలో తడుస్తూ… పడవలు వదులుతూ.. అల్లరితో ఆనందంగా గడిచేది!
    శ్యామలాదేవి దశిక
    న్యూ జెర్సీ-యు ఎస్ ఎ

    Reply
  6. 6

    prabhakaramsivvam

    శ్యామలగారి ” కురిసే వర్షం విరిసే హర్షం” బాగుంది. బాల్యంలో బాలలు వానపై పాడుకునే పాటలను రచయిత్రి
    ఈ వ్యాసంలో తెలియజెప్పేటప్పుడు మన బాల్య స్మ్రతులను జ్ఞప్తికి తెచ్చిపెట్టినట్టున్నాయి. ఇక అధిక వర్షపాతం, అత్యల్ప వర్షపాతం కలిగిన భూభాగాలను రచయిత్రి తన వ్యాసంలో ప్రస్థావింఛడం భావి తరాలకు విజ్ఞానాన్ని అందించటమే అవుతుంది. మళ్ళీశ్వరి తెలుగు చిత్ర సీమకు అద్భుతమైన కళాఖండం.ఆ కళాఖండాన్ని జ్ఞప్తికి తెచ్చిన రచయిత్రి ఆభినందనీయురాలు. మొత్తం పై శ్యామలగారి గారి వ్యాసం
    ఆద్యంతం చదవదగ్గదిగా ఉంది. రచయిత్రికి అభినందనలు.
    శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి.

    Reply
  7. 7

    mramramalakshmi

    మేఘమల్హార్ రాగంతో వర్షం కురుస్తుందని తెలియని విషయం తెలియజేశారు.తలస్నానం చేసిన తరువులు తళతళలాడుతూ
    తన్మయత్వంతో ఊగుతూ గాలితో కలిసి రాగాలాపన చేస్తుంటాయి ఈ వర్ణన చాలాబాగుంది.మంచి కథను అందించింది శ్యామలగారికి ధన్యవాదములు.

    Reply
  8. 8

    కస్తూరి మురళీ కృష్ణ

    The following comment is by Sri AVV Prasad, senior journalist
    [7/12, 14:25] Syamala Vaartha: ‘ కురిసే వర్షం.‌.విరిసే హర్షం…ఒక్క మాటలో చెప్పాలంటే..మిధునం సినిమా లో బాలసుబ్రహ్మణ్యం అన్నట్లు…” అద్భుతః “. మల్లీశ్వరి నుంచి శంకరాభరణం వరకు చాలా చక్కని పాటలు వినిపించారు. అన్నట్లు కాళిదాసు మేఘసందేశం కూడా ప్రస్తావించి ఉంటే ఇంకా బాగుండేది…ఆషాఢస్య ప్రధమ దివసే మేఘమాశ్లిష్ట సానుం…చాలా గొప్ప వర్ణన. అయినా ‘ కాల’ పరిమితి ఉంటుంది కదా! కొన్ని వదిలివేయక తప్పదు. మొత్తానికి మరోసారి ” అద్భుతః “….
    [7/12, 14:27] Syamala Vaartha: Above comment is from A V V Prasad garu
    Senior journalist

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!