సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    Guruprasad

    Wonderful narration by smt shyamala garu
    J Guru Prasad

    Reply
  2. 2

    S S Kandiyaped

    Ms Syamala garu highlights the beauty of waves in her narrative quoting several poets both of the East and West. The Constant roar of sea waves is symbolic to the collective positive energy that is generated. In real terms also we are now generating electrical power through sea waves. Like every delivered ball from the bowler is different for the batsman, every wave is new and different to the Onlooker on the shore.
    It is a beautiful theme on which Syamala garu has reflected so well.
    S S Kandiyaped

    Reply
  3. 3

    Mramalakshmi

    సముద్రమెంత లోతైనదో మనిషి మనసూ అంతే లోతైనది. అంతతేలికగా అంతు చిక్కదు అని ఆంటూ అలల గురుంచి సముద్రాలగురించి చక్కని సమాచారాన్ని అందించిన శ్యామలగారికి అభినందనలు.🌹

    Reply
  4. 4

    prabhakaramsivvam

    శ్యామలగారి “అలుపెరుగని అల”వ్యాసంలో గల ప్రతీ అక్షరం, ప్రతీ పదం, ప్రతీ వాక్యం చదవదగ్గదే.చదవవలసిందే ! చాలా interestingగా ఉంది. అల బర్త్ డే కు వెళ్ళవలసి ఉన్నందున ముగింపు అంత త్వరగా చేసారేమోననిపిస్తుంది.ఇంత మంచి
    వ్యాసాన్ని పాఠకులకు అందించిన రచయిత్రి శ్యామలగారికి హృదయ పూర్వక అభినందనలు.
    శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి.

    Reply
  5. 5

    vidadala sambasivarao

    శ్రీమతి శ్యామల గారి”అలుపెరుగని అల!” మనిషి జీవన పోరాటాన్ని కళ్ళముందు నిలిపింది.మనిషి బ్రతకడానికి చేసే జీవనసమరం సముద్రపు అలలతో పోల్చదగినదే అన్నారు శ్యామల గారు. అందుకోసం కేవలం తెలుగు సాహిత్యం లోని భావోద్వేగాలనే కాకుండా…విభిన్న భాషలలో…ప్రముఖులు లిఖించిన ఉదాహరణలను ఇక్కడ నిక్షిప్తం చేశారు.హిందీ సినిమా “సముందర్”లోని భావోద్వేగ గీతం…ప్రముఖ ఆంగ్ల కవి శామ్యూల్ టేలర్ కేలరిడ్జ్ లిఖించిన”The times of the ancient maria”ను కూడా మన ముందుంచారు.అంతేకాదు…అమెరికాలో ని శాండియాగో బీచ్ లో అలలతో మనలను ఆహ్లాద పరిచారు. అయితే…ఆమె మనకు చెప్పాలనుకున్నది ఒక్కటే!మనిషి అంతరంగంలో ఎగసిపడే కోరికల అలలకు సముద్రంలో ఎగసిపడే అలలకు తేడా ఏమీలేదు అని….ఉదాహరణలతో తెలియచెప్పారు.రచయితలు భావుకులయినప్పుడు ఇలాంటి ఎన్నో సందర్భాలను ప్రకృతి నుంచి అందిపుచ్చుకుని పాఠకులకు తెలియజేస్తారు.కేవలం creativityఉన్న రచయితలు మాత్రమే ఇలాంటి ప్రక్రియలలో విజయం సాధించగలరు.వినూత్నమైన పంథాలో సాగిపోతున్న శ్రీమతి శ్యామల గారి సాహితీ ప్రయాణం విజయ శిఖరాలను చేరుకోవాలని నిండు మనసుతో అభిలాషిస్తూ….
    కళాభినందనలతో
    విడదల సాంబశివరావు.

    Reply
  6. 6

    Syamala Dasika

    రచయిత్రి శ్యామల ఆర్టికల్స్ చదవడం ఆనందదాయకమే కాదు విజ్ఞానదాయకం కూడా!
    ప్రతి వ్యాసం వెనకాల ఆమెకు ఉన్న జ్ఞానం, విషయసేకరణ, శ్రద్ధ, ప్రతిభ పాఠకులకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. ప్రభాకరం గారు చెప్పినట్టు “అలుపెరుగని అల” ప్రతి వాక్యం చదవాల్సిందే!

    శ్యామలాదేవి దశిక
    న్యూజెర్సీ-యు ఎస్ ఎ

    Reply
  7. 7

    Bhramara

    ‘ అలుపెరుగని అల’చాలా బాగుంది. .. రెట్టించిన ఉత్సాహంతో, ఉవ్వెత్తున ఎగసిపడే భావోద్వేగభరిత అలలా పాఠకుల హృదయాన్ని తడిపేసింది ..పాఠకుల ముంగిట్లో మరో ఆణిముత్యాన్ని వదిలిన రచయిత్రి శ్యామలగారికి అభినందనలు. ఆవిడ ఇదివరకు రాసిన ‘పసిఫిక్ పదనిసలు’’ ఇంకా కళ్లముందు కదలాడుతోంది. మరోసారి శాండియాగో సముద్రతీర అందాలను గుర్తుచేసినందుకు ధన్యవాదాలు. సందర్భానుసారంగా ఉటంకించిన సాగర సంబంధిత గీతాలు ఎంతో ఆకట్టుకున్నాయి. సముద్రం గురించి చేసిన లోతైన విశ్లేషణలు ఆసక్తికరంగా ఉన్నాయి . సముద్రపు అలల నుంచి స్ఫూర్తిని పొందాలన్న సందేశం బాగుంది . చాలా ఆలోచింపజేసేవిధంగా ఉంది.. ఈసారి పాఠకులను తనతోపాటు సాగరతీరానికి తీసికెళ్లిన ‘అలుపెరుగని అల శ్యామల’ గారికి ప్రత్యేక అభినందనలు…👍👏🙏🙏🙏

    Reply

Leave a Reply to vidadala sambasivarao Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!