సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    ఇలపావులూరి వెంకటేశ్వర్లు

    నీలో ఉన్న అసలు నేనును తెలుసుకో అని శ్రీ భగవాన్ రమణ మహర్షి నుండి ఎందరో సెలవిచ్చారు. ఆ గ్రహింపు అందరకూ మేలు చేసేది. ఆ సిద్దాంత ఆధారంగా శ్రీమతి శ్యామల గారు అందించిన నేను నేను చాలా బాగుంది.

    Reply
  2. 2

    GNMURTY

    నేను అనేది మనిషి యొక్క తాత్వికతను సూచిస్తుంది
    తనను తాను తెలుసుకున్నవాడు ఋషి అవుతాడు
    లేనివాడు గర్విష్టి అయి దారి తప్పుతాడు.
    అందుకే మనిషి తనను తాను తెలుసుకోవాలి
    నేను కూడా ఉత్తమ పురుష లో ఎన్నో కధలు వ్రాసాను
    నేను మీద ప్రముఖ రచయిత్రి శ్యామల గారు వ్రాసిన వ్యాసం చాలా బాగుంది
    మంచి పాటలను ఉదహరించారు
    వ్యాసం లో పురాణాల లోని ఎన్ని విషయాల ప్రసక్తి ఆమె పురాణ జ్నానాన్ని తెలియచేస్తోంది
    అన్నా కలగలిపి మంచి వ్యాసం
    రచయిత్రి దారికి కృతజ్నతలు

    Reply
  3. 3

    Guruprasad

    From J Guru Prasad
    Fantastic narration by smt syamala Garu regarding egoistic nature in humanbeings and over confidence and degrading nature
    J Guru Prasad

    Reply
  4. 4

    Mramalakshmi

    నేనులో ఏముంది అంటే నేనులోనే అంతావుంది అంటూ అతిచిన్న నేను టాపిక్ తో ఆలోంచింపచేసే రచన అందించిన శ్యామలా మేడంకి ధన్యవాదములు 😄🙏💐

    Reply
  5. 5

    విరించి

    నేను నేనే అని శ్యామల గారు ప్రతీసారీ నిరూపించుకుంటున్నారు..ఇంత సమాచారం ఎలా సేకరిస్తారు..ఇంత విస్కృతం గా ఎలా రాయగలుగుతున్నరో తలుచుకుంటే ఆశ్చర్యమేస్తుంది…ఒకోసారి ఆశ్చర్యం తోబాటు అసూయ కూడా కలుగుతుంది …ప్రతీసారీ చక్కటి సమాచారం తో బాటు సాహిత్యాన్ని సందేశాన్ని అందిస్తోన్న శ్యామల గారికి అభినందనలు…

    Reply
  6. 6

    prabhakaramsivvam

    “నేను ” అనే స్వార్థం విడిచి” మనం ” అన్న భావం మనిషి లో ఉన్నప్పుడే లోకకల్యాణం సార్ధకమవుతుంది. శ్యామలగారి వ్యాసం. బాగుంది. అభినందనలు.

    శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,
    ఫోన్ : 7013660252.

    Reply
  7. 7

    సిహెచ్.సుశీల

    ఎన్ని “నేను’లు!!
    కృష్ణ పరమాత్మ నుండి నారాయణరెడ్డి వరకు, హిందీ సినిమా పాటలు నుండి సామాజిక ఉన్నత వరకు ఎన్ని మలుపుల ,”నేను”లు చెప్పారండి! చాలా బాగుంది.

    Reply
    1. 7.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది జె. శ్యామల గారి వ్యాఖ్య:
      “సుశీల గారూ, మీకు ‘నేను నేనే!’ నచ్చినందుకు చాలా సంతోషం. మీకు నా ధన్యవాదాలు”.
      జె. శ్యామల

      Reply
  8. 8

    Deepa

    A very intricate choice of the theme, which I think, the author was absolutely brilliant in handling!

    Reply
  9. 9

    Syamala Dasika

    Very well written! Enjoyed reading very much!

    Reply
  10. 10

    Bhramara

    అహం బ్రహ్మాస్మి అనే మాటను చాలామంది వేరే అర్థంలో వాడటాన్ని సునిశితంగా విమర్శిస్తూనే అసలు అర్థాన్ని చక్కగా విడమరచి చెప్పారు. అందుకు ఉదాహరణగా ‘దేవాలయం’ లోని పాటను ఉదహరించడం చాలా సముచితంగా ఉంది. ‘అంతా నేనే’ అనుకునేవారికి సమాధానంగా ‘నువ్వంటూ ఏమీ లేవు.. ఉన్నదంతా నేనే’ అని గీతలో కృష్ణుడు చెప్పిన అంశాలను ఉటంకించడం చాలాబాగుంది. ఇదిలా చర్చిస్తూనే శ్రీశ్రీ రచించిన ‘నేనుసైతం’ వంటి విప్లవగీతాన్ని తీసుకువచ్చి ఆర్టికల్ ను మలుపు తీసుకోవడం ఆసక్తికరంగా అన్పించింది. ఆత్మవిశ్వాసానికి.. అహంభావానికి మధ్య ఉండే ఖచ్చితమైన సన్నని గీతను స్పష్టంగా అందరికీ అర్థమయ్యేరీతిలో వివరించారు. పాటలన్నీ సందర్భానికి తగినట్లుగా చక్కగా ఉన్నాయి. తేలికగా కనిపించే బహు క్లిష్టమైన అంశాన్ని తీసుకుని దాన్ని పాఠకులందరికీ చాలా కన్విన్సింగ్ గా చెప్పారు. చదవడం అయిపోయిన తరువాత కూడా ఆలోచింపజేసే ఇంత చక్కటి ఆర్టికల్ అందించిన రచయిత్రి శ్యామల గారికి ప్రత్యేక అభినందనలు. 💐💐💐

    Reply

Leave a Reply to ఇలపావులూరి వెంకటేశ్వర్లు Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!