సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    Kamala

    నిజమే నాకైతే అసలు టి.వి లో సినిమా చూడబుద్ది అవదు . ఇప్పటికి థియేటర్ లో నే ఇష్టం..

    Reply
  2. 2

    Girija Peesapati

    హహహ… మీరు పొందిన అనుభూతులలో కొన్ని నేనూ పొందాను. జోడెడ్ల బండి ప్రయాణం, రిక్షాలో కింద కూర్చోవడం, తాతగారి కోసం కొందరు సినీ నటులు, దర్శక నిర్మాతలు పంపే అంబాసిడర్ కారులో సినిమాలు చూడడం, సినిమా చూస్తూ తమ కూతురి, మనవరాలు వయసున్న అమ్మాయిలతో హీరో స్టెప్స్ వేస్తూ పాటలో నటిస్తుంటే తిట్టడం అన్నీ ఆ పాత మధురానుభూతులే… మీ అంతరంగం ప్రతీ వారం ఎన్నో జ్ఞాపకాలను తట్టి లేపుతోంది. మీకు ధన్యవాదాలు అమ్మా!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!