శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా
కొత్త కవులు, రచయితలను ప్రోత్సహించే లక్ష్యంతో ‘ప్రజ్ఞాభారతి’, ‘సంచిక’ ప్రోత్సాహంతో
‘మంజీరా సాహిత్య అకాడమీ’ ప్రారంభోత్సవ సమావేశం నిర్వహించబడుతోంది.
ఈ సందర్భంగా కవి సమ్మేళనం, సాహిత్య చర్చ జరుగుతాయి.
తేదీ, సమయం:
19 మార్చ్ 2026, ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు
వేదిక:
వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం,
సదాశివపేట పట్టణం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
మీరు తప్పక విచ్చేసి ఈ నూతన సాహిత్య వేదికకు ప్రోత్సాహం అందించగలరని ఆశిస్తున్నాము.
ధన్యవాదాలతో
నాగరాజు మున్నూరు

