‘సాహితీ భారతి’ డా. సి. భవానీదేవి గారి మట్టిరంగు కవితా సంపుటి ఆవిష్కరణ సభ ది. 19-10-25 ఆదివారం సాయంత్రం 6.00 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో బాపట్ల జి. బి. సి. రోడ్ లోని హోటల్ గౌతమి లో ‘వేదిక’ హాల్ (మొదటి అంతస్తు) నందు జరుగుతుంది.
సభాధ్యక్షులు:
‘సారస్వత కళానిధి’ డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు, ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం
ముఖ్య అతిథి:
డా. పాపినేని శివశంకర్ గారు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
పుస్తక పరిచయం:
డా. బీరం సుందరరావు గారు, ప్రముఖ సాహితీ విమర్శకులు
ఆత్మీయ అతిథులు:
- డా. పి. సి. సాయిబాబు గారు, కార్యదర్శి, ఫోరం ఫర్ బెటర్ బాపట్ల
- శ్రీ టి. శ్యామసుందర్ గారు, అధ్యక్షులు, బాపట్ల జిల్లా రచయితల సంఘం
~
కీ.శే. కోటంరాజు సత్యనారాయణ శర్మ దంపతుల స్మారక సాహితీ పురస్కార గ్రహీత:
డా. అప్పాజ్యోస్యుల సత్యనారాయణ గారు
అందరికీ సాదర ఆహ్వానం!

