శ్రీ ఫణిహారం వల్లభాచార్య రచించిన ‘మెరీనా.. ఓ మెరీనా’ కథాసంపుటి ఆవిష్కరణ సభకు సాదర ఆహ్వానం.
తేదీ, సమయం: 1 ఫిబ్రవరి 2026, ఆదివారం సాయంత్రం 6.00 గంటలకు
వేదిక: సమావేశ మందిరం, మొదటి అంతస్తు, రవీంద్ర భారతి, హైదరాబాద్.
~
ప్రముఖ కథా-నవలా రచయిత, అనువాదకులు, కాలమిస్ట్ డా. చింతపట్ల సుదర్శన్ సభకి అధ్యక్షత వహిస్తారు.
సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ కథా రచయిత, సాహిత్య విమర్శకులు డా. అంబటి సురేంద్ర రాజు (అసురా) పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.
ప్రముఖ కథా-నవలా రచయిత, అనువాదకులు, సంచిక అంతర్జాల పత్రిక సంపాదకులు శ్రీ కస్తూరి మురళీకృష్ణ పుస్తకాన్ని సమీక్షిస్తారు.
అందరూ ఆహ్వానితులే.

