సంచిక కోసం ప్రత్యేకంగా మూల గ్రంథాలను శోధించి, సత్యాలను వెలికితీసి కోవెల సంతోష్ కుమార్ అందిస్తున్న నూతన వ్యాస పరంపర ‘మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’ సంచికలో వచ్చే వారం నుంచి ఆరంభమవుతున్నది.
దేశం ఎదుర్కుంటున్న ఓ తీవ్రమైన సమస్య, మూల కారణాలనీ వెల్లడిస్తూ, ఎవరి ప్రయోజనాల కోసం, ఏ లక్ష్యం కోసం ఇదంతా జరుగుతోందో ఆధారాలతో వివరిస్తున్నారు సంతోష్ కుమార్.~
చదవండి చదివించండి
కోవెల సంతోష్ కుమార్ అందిస్తున్న వ్యాస పరంపర
‘’మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’
వచ్చే వారం నుంచే..
