[శ్రీ రేడియమ్ రచించిన ‘ముత్యాల మూట’ అనే కవితని అందిస్తున్నాము.]
గతాన్ని తలచి
దుఃఖించకు
వర్తమానంలో
జీవించు సుఖించు
భవిష్యత్తులో
భయంతో పారిపోకు..
ముత్యాల మూట
మూడు మాటలు
జీవన బాటలు
తెరలు తొలిగితే
వరలు భవిషత్
[శ్రీ రేడియమ్ రచించిన ‘ముత్యాల మూట’ అనే కవితని అందిస్తున్నాము.]
గతాన్ని తలచి
దుఃఖించకు
వర్తమానంలో
జీవించు సుఖించు
భవిష్యత్తులో
భయంతో పారిపోకు..
ముత్యాల మూట
మూడు మాటలు
జీవన బాటలు
తెరలు తొలిగితే
వరలు భవిషత్