~
చిన్నప్పుడే తల్లి మరణం!
రెండేళ్ళ వయసులో పోలియో వ్యాధి సోకి కాళ్ళు చచ్చుబడిపోయాయి..
శాపగ్రస్థురాలనే ముద్ర!
హాస్టల్లో వేసేయమనే సలహాలు..
అయినా ఆ తండ్రి కూతురుని వదల్లేదు..
తన భుజాల మీద మోసుకుని తిప్పారు..
జీవిత పాఠాలు నేర్పారు..
చివరి దాకా అండగా నిలిచారు..
పట్టుదల ఆమెకి ఆభరణం!
సాధన, అభ్యాసం ప్రాణాలు!
తనని చూసి ఎవరూ జాలిపడకూడదని..
బాగా చదువుకుని, జీవనోపాధి కల్పించుకుని
ఎందరికో స్ఫూర్తిగా, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచిన మహిళ సూరం ప్రసూన!
~
ప్రేరణాత్మకమైన ప్రసూన గారి స్వీయచరిత్ర
‘నా జీవిత యానం’
వచ్చే వారం నుంచి..
చదవండి.. చదివించండి