Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నాడు-నేడు

[శ్రీ రేడియమ్ రచించిన ‘నాడు-నేడు’ అనే కవితని అందిస్తున్నాము.]

నాటి జాతర
ఏడువారాల
నగల తీరు
నేటి జాతర
పెళ్లి మండపం
అలంకరణ తీరు

Exit mobile version