నడకలూ – నడతలూ

“పొద్దున్నా సాయంత్రం నడుస్తూ ఇంతమంది జనాలని చూడడం… కొందరి ముఖాలలో నవ్వు, కొందరి మొహాలలో ధైర్యం, కొందరి పట్టుదల, కొందరి ఆశ చూస్తుంటే జీవితం పట్ల కొత్త ఉత్సాహం కలుగుతుంది” అంటున్నారు కొల్లూరి సోమ శంకర్ “నడకలూ – నడతలూ”లో.