[శ్రీ రేడియమ్ రచించిన ‘నవ్వుల విరుపులు’ అనే కవితని అందిస్తున్నాము.]
నవ్వు పండితే
రాలేవి రత్నాలు
నవ్వు మండితే
కురిసేవి నిప్పులు
నవ్వు వికటిస్తే
ప్రేమ విరహం
నవ్వు వికసిస్తే
స్వయం వరం
నవ్వుతూ ఉండు
నవ్యతగా ఉండు
ఆరోగ్యమే పండు
ఆయుస్సు మెండు
[శ్రీ రేడియమ్ రచించిన ‘నవ్వుల విరుపులు’ అనే కవితని అందిస్తున్నాము.]
నవ్వు పండితే
రాలేవి రత్నాలు
నవ్వు మండితే
కురిసేవి నిప్పులు
నవ్వు వికటిస్తే
ప్రేమ విరహం
నవ్వు వికసిస్తే
స్వయం వరం
నవ్వుతూ ఉండు
నవ్యతగా ఉండు
ఆరోగ్యమే పండు
ఆయుస్సు మెండు