పరిశోధనాత్మక రచయిత కోవెల సంతోష్ కుమార్ సంచిక కోసం ప్రత్యేకంగా అందిస్తున్న పరిశోధనాత్మక రచన
?????
రామం భజేశ్యామలం.. కల్లోల భారతం వంటి సూపర్ హిట్ పరిశోధనాత్మక చరిత్ర విశ్లేషణ రచనల తరువాత కోవెల సంతోష్ కుమార్ అందిస్తున్న సరికొత్త విస్ఫోటనాత్మక రచన..
హైపాటియా క్రూర హత్యకూ..సంతోష్ కుమార్ అందిస్తున్న వ్యాసపరంపరకూ సంబంధం ఏమిటి?
ఇంతవరకూ కళ్ళ ఎదురుగానే ఉన్నా గుర్తించలేని నిజాల గుట్టు విప్పి చూపించే పరిశోధనాత్మక చరిత్ర రచన..
సాక్సన్లతో,రాజు చార్ల్ మాగన్ యుద్ధానికీ, సంతోష్ కుమార్ వ్యాస పరంపకూ సంబంధం ఏమిటి?
ఈ హత్యలకూ, యుద్ధాలకూ భారత్ కూ నడుమ ఉన్న సంబంధం ఏమిటి?
సంచికలో.. త్వరలో.. అతి త్వరలో..

