సంచికలో తాజాగా

Related Articles

47 Comments

  1. 1

    Sambasivarao Thota

    Ee roju nenu vraashina “NIRNAYAM” ane kathanu “SANCHIKA” lo prachurinchinandulaku , Editor gaariki,Sanchika team members andariki naa hrudayapoorvaka DHANYAVAADAALU 🙏🙏🙏

    Reply
  2. 2

    Sagar

    విలువలకు, క్రమశిక్షణకు పట్టంకట్టే లా మీ కధ సాగిపోయింది సర్ . మీకు హృదయపూర్వక అభినందనలు.

    Reply
    1. 2.1

      Sambasivarao Thota

      Thanks Brother Sagar👍

      Reply
  3. 3

    RAGHU PRASAD K

    తోట సాంబసవరావు గారి ” నిర్ణయం ” కథ చాలా బాగుంది. మధ్య తరగతి కుటుంబీకుల ఆర్థికసమస్యలను వాటిని పరిష్కారానికి సతమతమవడమూ చక్కగా చిత్రీకరించారు.
    పార్వతి పాత్ర ద్వారా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో మార్గదర్శకం చేశారు.
    పార్వతి తిరిగి వచ్చి అదే కంపెనీలో చేరడం ద్వారా నైతికవిలువలు ముఖ్యమని కూడా తెలియ చేశారు.
    వారికీ హార్దిక శుభాభి వందనాలు .
    – రఘు ప్రసాద్ కొడాలి

    Reply
    1. 3.1

      Sambasivarao Thota

      RaghuPrasad Garu!
      Thank You very much Sir!!
      Thanks for your observations and also appreciating the story and encouraging me!!!
      🙏🙏🙏

      Reply
  4. 4

    Sambasivarao Thota

    kadha chala chala bagundi

    From:
    Smt.Mahalakshmi
    Vijayawada

    Reply
    1. 4.1

      Sambasivarao Thota

      Thank You Mahalakshmi 👍

      Reply
  5. 5

    Sambasivarao Thota

    The story Nirnayam is very good. I really astonished to note your interest in writing good stories. Keep it up. Excellent. 👌👍💐💐

    From:
    Sri Sankarrao
    Hyderabad

    Reply
    1. 5.1

      Sambasivarao Thota

      Thanks Sankarrao Garu!🙏

      Reply
  6. 6

    Sambasivarao Thota

    Excellent story! Here are some corrections
    మన్నలను->మన్ననలను
    అంతర్మధనం జరుగుతుంది->జరుగుతోంది
    అసలు మారతామా->మారతాయా
    తోడ్కొని->తీసుకొని
    నాన్న->నాన్నా
    ఏ మాట్లాడాలో->ఏం మాట్లాడాలో
    భవిష్యత్తుని ఫణంగా->పణంగా
    టూ యూ పార్వతి-> టు యూ పార్వతీ
    చదవడానికి తయారవుతుంది-> తయారౌతోంది
    గుర్తుపట్తలేకపోయాను->గుర్తుపట్టలేకపోయాను
    ఆ కంపెనీ->మా కంపెనీ
    సంతోషం మాష్టారు!-> సంతోషం మాష్టారూ!
    నిష్ర్కమించాడు-.నిష్క్రమించాడు
    పెద్ద ఉద్యోగం చేస్తుంది-> పెద్ద ఉద్యోగంలో చేరింది

    The story ended too abruptly. Normally if there is a problem and it is solved, the story will be more interesting. If there are no troubles, the story will look bland.

    From:
    Sri MV Rao
    Hyderabad

    Reply
    1. 6.1

      Sambasivarao Thota

      Sir ,MV Rao Garu!
      Thank You very much for your observations and suggestions..,which I accept positively..
      🙏🙏🙏

      Reply
    2. 6.2

      Sambasivarao Thota

      Sir ,
      Thank You very much for your observations and suggestions..,which I accept positively..
      🙏🙏🙏

      Reply
  7. 7

    Sambasivarao Thota

    Wow! Awesome! You are a prolific writer. You are a juggernaut, the unstoppable. 👏

    Keep writing! Keep posting! More and more in the New Year! 👍

    From:
    Sri ShivaPrasad
    Pune

    Reply
    1. 7.1

      Sambasivarao Thota

      ShivaKumar Garu!
      Thanks Andi 🙏
      I am so inspired through your encouraging words..👍

      Reply
      1. 7.1.1

        Sambasivarao Thota

        Sorry Sir,
        Please read as ShivaPrasad in place of ShivaKumar…in my reply message…

        Reply
  8. 8

    పాలేటి సుబ్బారావు

    “పిల్లలను పెద్ద చదువులు చదివించాలంటే ….కేవలం పిల్లలకు తెలివితేటలుంటే సరిపోదు. అందుకు తగిన ఆర్ధిక స్థోమత కూడా ఉండాల్సందే” – నిజం చెప్పారు సాంబశివరావు గారు. మధ్యతరగతి ప్రజలు ఈ కాలంలో పిల్లల చదువుల కొరకు చాలా ఖర్చు చేస్తున్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని తల్లిదండ్రుల తాపత్రయం. కథ నాకు బాగా నచ్చింది సాంబశివరావు గారూ.

    Reply
    1. 8.1

      Sambasivarao Thota

      Thank You very much SubbaRao Garu!
      Your observations are very much correct!!
      Dhanyavaadaalandi!!!
      🙏🙏🙏

      Reply
  9. 9

    Sambasivarao Thota

    Mee Nirnayam Katha Baagundi..
    Ammaayilainaa Edainaa Saadhinchagalarani Niroopinchaaru!!

    From:
    Smt.Raajeswari
    Guntur
    (Through Voice Message)

    Reply
    1. 9.1

      Sambasivarao Thota

      Rajeswari Garu!
      Thanks Andi!!

      Reply
  10. 10

    Sambasivarao Thota

    Excellent story.
    Thought provoking.
    Hearty congratulations Sambasivarao garu.

    From:
    Sri Y Prasad
    Hyderabad

    Reply
    1. 10.1

      Sambasivarao Thota

      Prasad Garu!
      Thank You very much!!
      🙏

      Reply
  11. 11

    Somanatha gupta

    Excellent sir. Especially pharmacy course u have written is giving good results not only in your story but also in real life.The role of Parvati is excellent and now a days families having parvati type children are able to surpass their problems and succeeding.

    Reply
    1. 11.1

      Sambasivarao Thota

      Somanadh Gupta Garu!
      Thanks for appreciating the Story..!!
      🙏

      Reply
  12. 12

    K. Sreenivasa moorthy

    Thota Samvasiva Rao garu first I wish you a happy new year. Your Story is excellent. Just I want to share some thing about your nice story. Laxmi, Saraswathi represents Money and Education but Parvathi represent will Power and strength to handle any difficult issue. So your Story well suits this aspect. So inspite of having Money and education one must have courage to face any issue.

    Reply
    1. 12.1

      Sambasivarao Thota

      SrinivasaMurthy Garu!
      What you have told is very much correct!!
      Thanks Andi!!!
      🙏

      Reply
  13. 13

    Sambasivarao Thota

    సాంబశివరావు గారూ కథ చాలా బాగుంది. పార్వతి తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్ళింది..మధ్య తరగతి ఆడపిల్ల ఆలోచనలను, ఆలోచనలలో maturity ని చక్కగా చెప్పారు. 👌👌🙏🙏

    From:
    Smt.KS Lakshmi
    Hyderabad

    Reply
    1. 13.1

      Sambasivarao Thota

      Thank You very much Lakshmi Garu!🙏

      Reply
  14. 14

    Sambasivarao Thota

    నిర్ణయం చదివెను. సులభ
    శైలిలో ఎంతో రసాత్మకంగా
    ఉంది. సమస్యలని ఎలా
    ఎదుర్కోవచో తెలియచేసారు. ఒకకథకి ఇంకోడానికి కాపాగా కాకుండా విభిన్న శ్రేణిలో తక్కువ నిడివిలో 10 నిముషములలో చదివేటట్లు
    వ్రాస్తూ ఉండటంవల్ల ఎక్కువ
    మంది చదవటానికి వీలవు
    తున్నది.
    కధకుడికి ఇమేజి నేషన్
    చాలా గొప్ప వరం. అది
    మీకు పుష్కలంగా ఉంది.
    కథకి కథకి పోలిక లేకుండా
    చాలా వెరైటీగా రాస్తున్నారు
    ఆడిచాలా గొప్ప విషయం.
    Wish you good luck.
    Happy new year 2021
    To you.
    Adv. Prasad
    Hyderabad

    Reply
    1. 14.1

      Sambasivarao Thota

      Thanks Prasad Garu 🙏

      Reply
  15. 15

    Sambasivarao Thota

    Very nice story. Commitment of daughter s for the development of theirs own family. Best of luck.

    From:
    Sri RamanaMurthy
    Vizag

    Reply
    1. 15.1

      Sambasivarao Thota

      Thanks RamanaMurthy 🙏

      Reply
  16. 16

    P. Nagalingeswara Rao

    సాంబశివ రావు గారు, మీరు వ్రాసిన నిర్ణయం అనే కథ చాల బాగుంది . ఒక మంచి నిర్ణయం వల్ల జీవితాలలో ఎలాంటి మంచి మార్పులు జరుగుతాయో చెప్పకనే చెప్పారు . మీకు
    నాహృదయ పూర్వక ధన్యవాదములు.

    Reply
    1. 16.1

      Sambasivarao Thota

      NagaLingeswararao Garu!
      Katha meeku natchinanduku Chaalaa Santhosham!!
      Thanks for your appreciation!!!
      🙏

      Reply
  17. 17

    Sambasivarao Thota

    శ్రీ Sambasiva rao garu,
    చాలా మంచి విషయం రాశారు. M B B S మీద ఉన్న మోజు కంటే ఇతర విషయాల మీద కూడా ఆధారపడి గొప్ప సాధించ వచ్చు నని బాగుగా చెప్పారు. ఇది కేవలం ఆదర్శం గా కాక మంచి పద్థతి అని చెప్పారు.

    From:
    Sri ChidambaraRao
    Hyderabad

    Reply
    1. 17.1

      Sambasivarao Thota

      Thank You very much ChidambaraRao Garu!
      Mee observations Chaalaa Chaalaa correct Andi!!
      Dhanyavaadaalandi!!!
      🙏

      Reply
  18. 18

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సాంబశివరావు గారు
    మీ కలం పడునెక్కిం ది
    అని చెప్పడానికి మీరు
    ఈ మధ్య రాస్తున్న కథలే
    సాక్ష్యం.అందులో ఈ ‘ నిర్ణయం’
    కథ ఒకటని నిస్సందేహంగా
    చెప్పవచ్చును.
    మీకు అభినందనలూ/శుభాకాంక్షలు.

    Reply
    1. 18.1

      Sambasivarao Thota

      Thank You very much Prasad Garu!
      🙏🙏🙏

      Reply
  19. 19

    Sambasivarao Thota

    A realistic story touching most of the families. The sacrifices of the parents for the welfare of the children, the responsible attitude of the last daughter, the dramatic realization of parents’dilemma and the shifting of family to a rented house and the course of events ending in all the daughters occupying honourable positions… due to the timely change in the course of action….
    Nice story,🙏🙏🙏

    From:
    Sri Sudhakar
    Hyderabad

    Reply
    1. 19.1

      Sambasivarao Thota

      Sudhakar Garu!
      Thanks for your analytical comments on my story..
      I also thank you for appreciating the story and encouraging me…
      🙏🙏🙏

      Reply
  20. 20

    Sambasivarao Thota

    Very nice story sir, to achieve something in life, there will be many sacrifices behind it. Inspirational story to the youth.

    From:
    Sri Rameshwar
    Hyderabad

    Reply
    1. 20.1

      Sambasivarao Thota

      Rameshwar Garu!
      Thank You very much 🙏

      Reply
  21. 21

    Indrani

    చాలా విభిన్నమైన కథ. మద్య తరగతి కష్టాలు, వాటిని సకుటుంబం కలిసి జయించిన సంగతి బాగా తెలియ చేశారు. ఇప్పటి మరియు రాబోవు తరాల వారికి మంచి ఆదర్శప్రాయం గా నిలిచే సందేశాత్మక కథ. చాలా చాలా బాగుంది సాంబశివరావు గారు.

    Reply
    1. 21.1

      Sambasivarao Thota

      Thank You very much Indrani 👍

      Reply
  22. 22

    Bhujanga rao

    మీరు వ్రాసిన నిర్ణయం కథ చాలా బాగుంది.ఒక మంచి నిర్ణయం తీసుకోవడం ద్వారా,ఒక సాధారణ కుటుంబం నుంచి ఉన్నతి స్థితికి చేరుకోవచ్చని,మరియు ఎవరికోసమో కాదు,మనకోసం మనం బతుకుదాం అనే concept ను కూడా చక్కగా అందించారు.

    Reply
    1. 22.1

      Sambasivarao Thota

      Thanks Bhujangarao Garu 🙏

      Reply
  23. 23

    Sambasivarao Thota

    నేను ఈ రోజు మీరు రచించిన కథ చదివేను.బాగుంది మీ రచనా విధానం.

    నిర్ణయం కథని కొంచం రన్నింగ్ రేస్ చేసారు. బాగుంది.సుందరం మాస్టారు తనకున్న ముగ్గురు ఆడపిల్లలను యం.బి.బి.యస్ చదివించాలను కోవడం కొంచం అసహజంగా అనిపించినా సినిమా కథ ధోరణిలో బాగుంది.
    అందుకే,మూడో పిల్ల పార్వతి తల్లి తండ్రి సంభాషణ విని తల్లి తండ్రి పొలం అమ్మి,తిరిగి ఉన్న ఒక్క ఇల్లు అమ్మడానికి సిద్ధ పడుతోంటే,తాను యం.బి.బి.ఎస్.చదవనని చెప్పి ఫార్మసి కోర్సు చేస్తానని చదవడం బాగుంది.ఆతరువాత అదే ఊళ్ళో తండ్రి శిష్యుడు సుగుణరావు గురుదక్షిణగా తానే ఆమెను పెద్ద చదువులు అమెరికా పంపడం,ఆ తరువాత తన ఫార్మాస్యూటికల్ లో డైరక్టర్ చేయడం ఒక రీతిగా బాగుంది. ఈ కథ సినిమాకు బాగుంటుంది.
    నేను చేసిన మీ కథల విశ్లేషణ కేవలం పొగడ్తలతో ఉంటే దానికి అర్ధం ఉండదు.అందుకని నేను డైరెక్టుగా కొంచం నిజం చెప్పేను.ఏమి తప్పుగా అనుకోకండి.మీకు బాధ కలిగిస్తే క్షమించండి.
    మీరు ఇలా ఇంకా ఇంకా మంచి కథలు ఎన్నో రాయాలి వినిపించాలి.
    Good Luck Sambashivarao garu.
    కవివతంస ప్రభాశాస్త్రి జోశ్యుల,మైసూరు.
    1-2-2021.

    Reply
    1. 23.1

      Sambasivarao Thota

      Prabha Shasthry Garu!
      Namasthe!!
      Mee vishleshanatho
      naaku yenno theliyani vishayaalu cheppaaru..
      Chaalaa Chaalaa Santhosham gaa vundandi..
      Spoorthidaayakam gaa koodaa vundi..
      Thanks for your appreciation and encouragement 🙏
      Dhanyavaadaalandi
      🙏🙏🙏

      Reply

Leave a Reply to Sambasivarao Thota Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!