[శ్రీ రేడియమ్ రచించిన ‘నిర్వేదనం’ అనే కవితని అందిస్తున్నాము.]
ఓ నా యజమాని
నేను
ధనవంతుడను
సుసంపన్నుడను
రాజును
మంత్రిని
కాను కాను
ఈ రాజ్యం లోను
నీ రాజ్యం లోను
కష్టాన్ని నమ్ముకున్న
నేనొక పేదవాడిని
[శ్రీ రేడియమ్ రచించిన ‘నిర్వేదనం’ అనే కవితని అందిస్తున్నాము.]
ఓ నా యజమాని
నేను
ధనవంతుడను
సుసంపన్నుడను
రాజును
మంత్రిని
కాను కాను
ఈ రాజ్యం లోను
నీ రాజ్యం లోను
కష్టాన్ని నమ్ముకున్న
నేనొక పేదవాడిని