[శ్రీ భమిడిపాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ఊపిరి’ అనే మినీ కవితని అందిస్తున్నాము.]
మిత్రమా
‘ఊపిరి’ మీద కవిత ఒకటి రాశా
కవి గారి ఉత్సాహం..!
పోన్లే, సాహిత్య లోకంలో
‘శ్వాస’తంగా నిలిచిపోతుంది
పాఠకుడి ప్రోత్సాహం..!!