Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-46

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) శుక్రవారము (5)
5) వెంకటేశ్వర స్వామి పెళ్లాడిన ముస్లిం స్త్రీ అని వాడుక (5)
9) ఘనము కాదు, వాయువు కాదు (3)
10) కుమారస్వామి (3)
12) దృఢము, ఆఖరి అక్షరం కొమ్ము పోయింది (3)
13) బ్రహ్మకు చివర గుడి కట్టారు (2)
16) తిరగబడిన అసహ్యం, తొలి అక్షరం హ్రస్వమయింది. (2)
17) దిగఊపిరి (3)
18) తెలియ రాకున్నది (3)
19) గ్రంథి, జడ వేయకుండా మడిచిన కొప్పు (2)
22) పోరాటం అట్నుంచి (2)
23) పోరి, అట్నుంచి (2)
24) శంకరుడు (3)
25) కులనిర్మూలనకు పాటు పడిన మరాఠీ సంస్కర్త (2)
26) గ్రహము, పిశాచము (2)
29) మర (2)
31) తల్లి తనం (3)
32) లాజలు (3)
33) శమి శమించిన దేశ ప్రేమి (2)
36) వాల్మీకికి ముని కాకముందు, నారదుడు ఉపదేశించిన మంత్రము (2)
37) ముసలి బలహీనపు నక్క, అల్లం శేషగిరిరావుగారి కథ (3)
39) వరుసగా సామానులు రాసుకున్న లిస్టు (3)
41) విశ్వంభర (3)
42) యుద్ధ భూమి (5)
43) శృంగారశకుంతలం కర్త, ఇంటిపేరు అక్కర్లేదు (5)

నిలువు:

1) పాము (5)
2) గడువు, అవధి, అవకాశము (3)
3) అజీర్తికి వంటింటి చిట్కా (2)
4) _ _ పడుద్ది అనే ఊతపదం ఎవియస్‌కు ఒక సినిమాలో – వర్ణం (2)
5) పండని చేను (2)
6) నాటకానికి మొదలు (2)
7) గుర్తుపెట్టుకోదగిన పాతవారి మాట (3)
8) క్రింది నించి వస్తున్నది వో కౌన్ థీ (5)
11) ఆజ్ఞ – అన్యదేశ్యం (2)
14) నమ్మిక (3)
15) తెలివిడి లేనితనం (3)
20) బలహీనము, నీరసము (3)
21) నపుంసకుడు (3)
22) చుట్లలు చుట్టలుగా ఉండే స్వీటు (3)
26) కరువలి దేవుడు (5)
27) పెదతండ్రి. ప్రత్యయం లేదు (3)
28) గర్భవతి (3)
30) యాత్రలకు పోయి వచ్చిన తర్వాత మందిని పిలిచి చేసే విందు (5)
34) ప్రోత్సాహం (3)
35) దిగబడితే బయటకు రాలేని అడుసు (2)
36) వేశ్య, చిరుసెనగలు (3)
38) క్రింద నుంచి స్వాగతం (2)
39) ఏడున్నర గడియల కాలం (2)
40) తపతీనదిని ఇలానూ పిలుస్తారు (2)
41) కొస విరిగి తిరగబడిన విసనకర్రలు (2)

ఈ ప్రహేళికని పూరించి 2026 జనవరి 13వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-46 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2026 జనవరి 18వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పద శారద-45 జవాబులు

అడ్డం:

1) అలకనంద 5) గరిమనాభి 9) నితాంత 10) శకుని 12) రిరక్ష 13) మితం 16) ముకు 17) విన్యాసం 18) చిక్కుడు 19) డువీ 22) కేలు 23) సతి 24) కచ్ఛపం 25) ఫిదా 26) జర 29) రసు 31) కర్మిష్ఠి 32) జాబాలి 33) పవి 36) ఆవా 37) నారదం 39) బాసర 41) బానసం 32) రజక చాన 43) హిడింబాపతి

నిలువు:

1) అనిమిషుడు 2) లతాంతం 3) కత 4) దశ 5) గని 6) మరి 7) నారము 8) భిక్షకురాలు 11) కులు 14)  అన్యాయం 15) మక్కువ 20) వీసర 21) స్వచ్ఛము 22) కేదార 26) జనుపనార 27) శర్మిష్ఠ 28) జంబాలం 30) సుమవాసంతి 34) విరజ 35) శ్వాస 36) ఆనప 38) దంక 39) బాన 40) రహి 41) బాబా

పద శారద-45 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version