Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-49

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) సంసారము, కాపురము (5)
5) పురుహూతికా శక్తి పీఠం గల పట్టణం (5)
9) ఆలోచన (3)
10) పదింట్లో రెండో అవతారం (3)
12) ఏదో రట్టు లేకుండా, రహస్యంగా (3)
13) శత్రుత్వం, కసి (2)
16) జత (2)
17) రూపకల్పనలోని అందము, ఉదా॥ రాయి విగ్రహమగుట (3)
18) ప్రభాత వేళ (3)
19) పిడికిలి (2)
22) పడుగు తోటిది, ఒక వినోద జూదం (2)
23) మృత్యువు (2)
24) విరాటునింట మాలిని, శబర స్త్రీ (3)
25) దిన వేతనము, డబ్బు తీసుకుని రోజువారీ పని చేయువాడు (2)
26) ఉబ్బసము, అలసట (2)
29) తిరిగిన నిండుపున్నమ (2)
31) అనుకంప, దయ (2)
32) బాణము (2)
33) ముద్ద, ఆకృతి, పోక – అట్నించి (2)
36) సంవత్సరము (2)
37) పెద్ద శబ్దం, తొలి అక్షరం హ్రస్వమైంది (3)
39) పరిహాసము (3)
41) చక్కదనము (3)
42) సాక్షి వ్యాసాలలోని శాస్త్రి (5)
43) కొమరుసామి (5)

నిలువు:

1) ఎండ నుండి కాపాడేదేకాని ఇది ఆకు కాదు (5)
2) పట్టుకుంటే వదలని, రక్తం పీల్చే నీటి పురుగు (3)
3) వంకరైనది (2)
4) మిష, నెపం(2)
5) పీట, ఆసనం (2)
6) నీరు కాచుకునే పెద్ద రాగి పాత్ర (2)
7) ఉద్భవము (3)
8) ముంగిలిలో వేసే ముగ్గు (5)
11) ఇంట్లో ఇతరులను తాకనివ్వని ఒక ఆచారం (2)
14) వేదాంగములలో నొకటి (3)
15) వేదాంగములలో వేరొకటి (3)
20) అందరికీ సంబంధించినది క్రింద నుంచి (3)
21) దట్టమైనది, సాంద్రమైనది (3)
22) చిరిగిన పాతగుడ్డ ముక్క (3)
26) శ్రీహరి కేతనం (5)
27) వేదాంగములలోనిదే మరోటి (3)
28) సూకరముఖి ఐన ఈ దేవత కాశీపుర గ్రామ దేవతంటారు(3)
30) రాజకుమారుడు (5)
34) పాపములేనివాడా! (3)
35) బుధుని భార్య (2)
36) కోర్టు పిలుపు (3)
38) రెండు దిక్కుల మధ్య నున్న దిక్కు, తొలి అక్షరం హ్రస్వమైంది (2)
39) చిరంజీవి సినిమాలో ముఠా లేదు (2)
40) మూస (2)
41) చివర (2)

ఈ ప్రహేళికని పూరించి 2026 ఫిబ్రవరి 24వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-49 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2026 మార్చ్ 1వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పద శారద-48 జవాబులు

అడ్డం:

1) బావమరిది 5) వాతాయనము 9) లహిరి 10) శకటం 12) జ్వరము 13) చందా 16) కంచా 17) కప్రము 18) విద్యుత్తు 19) డుఏ 22) సాము 23) లిక్కి 24) పట్టకం 25) లేగ 26) రూక 29) రహే 31) దిష్టము 32) వ్యర్థము 33) మాటా 36) కైమా 37) పునిస్త్రీ 39) కామన 41) ఆకలి 42) టక్కులు చేయు 43) భండహాసిని

నిలువు:

1) బాలచంద్రుడు 2) వహిదా 3) మరి 4) దిశ 5) వాటం 6) యజ్వ 7) నరకం 8) ముముచానము 11) కక్కి 14) క్షిప్రము 15) ఆద్యుడు 20) ఏలిక 21) పట్టణం 22) సాగర 26) రూపుమాపుట 27) అష్టమి 28) తీర్థము 30) హేమమాలిని 34) టానిక్కు 35) భ్రమ 36) కైకసి 38) స్త్రీలు 39) కాయు 40) నభం 41) ఆహా

పద శారద–48 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version