Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-53

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) చివరి ప్రయాణం (5)
5) కపోతము (5)
9) నాలుక (3)
10) సువాసన గల ఒక ఆకు పత్రి (3)
12) జల్లెడ (3)
13) మమ్ములను (2)
16) బలుపు కాదది. వెనుతిరిగింది (2)
17) కుంపటి (3)
18) వంకరైనది (3)
19) తిరగబడిన అవకాశం (2)
22) అగ్నిదేవుడు (2)
23) తొడ (2)
24) వగపు, విచారము (3)
25) విలాసము, వెన్నెల, సంతోషము (2)
26) ఉల్లి మొదలగు వానికి పై నుండు రక్షణము (2)
29) చివర విరిగిన వేణువు (2)
31) నౌకరు అన్యదేశ్యం (3)
32) ఏడవ స్వరం (3)
33) ముత్యము, రత్నము మొదలగు వాని మీది మకిలి (2)
36) పాత నాణెము, రూపాయిలో పదహారో వంతు, మొదటి అక్షరం దీర్ఘమైంది (2)
37) కొండల నడుమ త్రోవ (3)
39) గడ్డము, చెక్కిలి (3)
41) కూతురు, ఆడుపిల్ల (3)
42) తిరగబడ్డ పాత కథ (5)
43) స్వర్ణశలాక (5)

నిలువు:

1) వరి బొరుగులు (5)
2) నగవు (3)
3) ప్రతిభ, శేముషి (2)
4) చాణక్యుడు నిర్మూలించిన వంశము (2)
5) త్రాగుట (2)
(6) మనసా — కర్మణా. ఒక అక్షరం పొట్టిదైంది. (2)
(7) ఆలోచన (3)
(8) ముగ్గేలా తాజమహలు _ _ _ _ _ లో, శ్రీశ్రీ (5)
11) యతి, ముడుత (2)
14) ఆలోచన, మొత్తము (3)
15) ఏనుగును పట్టిన నీరాటము (3)
20) కొరత, వెలితి (3)
21) విలువగల పెద్దనోటును – చిన్న నాణెములుగా మార్చిన మొత్తము (3)
22) జ్వాల, మేకు (3)
26) విప్పవలసిన కథ (5)
27) మూడు యాభైల చిరు కవితల సంకలించిన శ్రీశ్రీ పుస్తకం (3)
28) నీహారము (3)
30) పాతకాలపు హాస్యనటుడు (5)
34) తిరగబడిన చక్రాలు (3)
35) రాజస్థాన్ లోని ఒక పర్యాటక శిఖరం (2)
36) అహంభావం (3)
38) మీ, మా (2)
39) క్రింది నుంచి తూర్పు దిశ (2)
40) నృసింహస్వామి ఉద్భవించింది దీని నుండే (2)
41) ఇనుప మేకు, రెండో అక్షరం వత్తు పోయింది (2)

ఈ ప్రహేళికని పూరించి 2026 ఏప్రిల్ 21వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-53 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2026 ఏప్రిల్ 26వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పద శారద-52 జవాబులు

అడ్డం:

1) ఖరకరుడు 5) మావిచిగురు 9) చమసి 10) మ్మాఅజీ 12) టినచె 13) మణి 16) పంరు 17) శిఖరం 18) సన్యాసం 19) డునే 22) పాదు 23) వల్లె 24) కందరం 25) తేప 26) దళం 29) రుపె 31) ఆంధ్యము 32) ముప్పావు 33) దగ 36) సాగు 37) నరుము 39) ఏకన 41) తుళువ 42) మువురమ్మలు 43) మసాల వడ

నిలువు:

1) ఖచమసుడు 2) రమణి 3) కసి 4) డుమ్మా 5) మాజీ 6) చిటి 7) గునపం  8) రుచెరుగదు 11) అన్యం 14) శృంఖల 15) విన్యాసం  20) నేవళం 21) మందరం 22) పాపరు 26) దధ్యోదనము 27) వింధ్యము 28) అప్పాజీ 30) పెరుగు వడ 34) గరువు 35) కైక 36) సాళువ 38) ముర 39) ఏలు 40) నమ 41) తుల

పద శారద-52 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version