‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) శివుడే (5) |
| 5) యౌవనపు ఈడు (5) |
| 9) ధ్రువుని పినతల్లి (3) |
| 10) అటునుంచి వదిలేయండి (3) |
| 12) కీర్తి, అభిద (3) |
| 13) పల్నాడు లోని ఒక పట్టణం. చివరి అక్షరం లోపించింది (2) |
| 16) పర్యాయము తిరగబడింది (2) |
| 17) కొరడా (3) |
| 18) పక్షి, గాలిపటం (3) |
| 19) రజనీకాంత్, మీనాల బ్లాక్ బస్టర్ చిత్రం (2) |
| 22) చిన్న అణువు, బిందువు (2) |
| 23) కాంతి (2) |
| 24) మచిలీపట్నం (3) |
| 25) వేసెయ్యి ఓ పదొందలు (2) |
| 26) గర్భలక్షణంలో ఆఖరి అక్షరం లేదు (2) |
| 29) ఇటలీ రాజధాని (2) |
| 31) ఏనుగు (3) |
| 32) చెడుగు (3) |
| 33) మృగయావినోదం (2) |
| 36) పితామహుడు (2) |
| 37) పేజీలు తారుమారు (3) |
| 38) తిరగబడిన గీతం, తిరగబడని పోస్టు (2) |
| 39) రావణుని తల్లి (3) |
| 41) వెలుగు (3) |
| 42) మునిసిపాలిటీ (5) |
| 43) శత్రువులను అణచువాడు (5) |
నిలువు:
| 1) మొసలి (5) |
| 2) పల్లకీ (3) |
| 3) పట్టు చీరలకు ఆటపట్టు (2) |
| 4) రాలుచు, దులుపు (2) |
| 5) పాలతో చేసే స్వీటు (2) |
| 6) పద్యపాదం రెండో అక్షరం (2) |
| 7) శివుడిని ఇలా అనొచ్చు (3) |
| 8) రాజధాని నగరం (5) |
| 11) పవిత్రమైన గరిక పోచ (2) |
| 14) అమ్మతో కూడిన శివుడు (3) |
| 15) 31 అడ్డమే (3) |
| 20) ముట్టుకుంటే షాకు, తలక్రిందులుగా (3) |
| 21) చిన్నవయసులోనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అందాల నటి (3) |
| 22) ఈజిప్టు రాజధాని (3) |
| 26) సూర్యదేవుడు (5) |
| 27) లక్ష్మీదేవి (3) |
| 28) అబద్ధం, కల్ల మాట (3) |
| 30) శ్రీకృష్ణుడు (5) |
| 34) తడబడిన సంధ్య (3) |
| 35) శౌర్యము, అతిశయము (2) |
| 36) ఇల్లు, నిలయము (3) |
| 38) తలక్రిందైన గీతం, పోస్టు (2) |
| 39) చిత్రకూటానికి రామునికై కదలి వచ్చిన వారిలో ఆయన పినతల్లి ఉంది (2) |
| 40) కత్తి – క్రింద నుంచి (2) |
| 41) నిప్పుకు ఇది అంటుతుందా (2) |
ఈ ప్రహేళికని పూరించి 2026 మే 05వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-54 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2026 మే 10వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పద శారద-53 జవాబులు
అడ్డం:
1) మహాప్రస్థానం 5) పారావతము 9) రసజ్ఞ 10) దవనం 12) చాలని 13) మము 16) పువా 17) హసంతి 18) వక్రము 19) లువీ 22) కీలి 23) సక్థి 24) మల్లడి 25) హేల 26) పొర 29) ముర 31) చప్రాసి 32) నిషాదం 33) పులు 36) ఆణా 37) కనుమ 39) చిబుకం 41) కొమిరె 42) థగానచీప్రా 43) బంగారు కడ్డి
నిలువు:
1) మరమరాలు 2) హాసము 3) ప్రజ్ఞ 4) నంద 5) పానం 6) వచా 7) తలపు 8) మునివాకిలి 11) వళి 14) ప్రసంఖ్య 15) నక్రము 20) వీసర 21) చిల్లర 22) కీలము 26) పొడుపు కథ 27) సిప్రాలి 28) తుషారం 30) రమణారెడ్డి 34) లునుగా 35) ఆబు 36) ఆమిక 38) మన 39) చిప్రా 40) కంబం 41) కొరు
పద శారద-53 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- కర్రి ఝాన్సీ, హైదరాబాద్
- మంజులదత్త కె, ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాదు
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి, తిరుపతి
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
- జాకిర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి., ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల – మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన ‘రామకథాసుధ’ సంకలనంలో వీరి కథ ‘కౌగిలి’ కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.

