Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-56

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) పాయసము (5)
5) వాయుదేవుడు (5)
9) సన్నని రెమ్మ (3)
10) బంగారు నాణెము (3)
12) శేషము (3)
13) పుస్తె (2)
16) ఉడుకుట యందలి ధ్వని ఒకటి, అటునుంచి (2)
17) నపుంసకుడు (3)
18) లశునము (3)
19) ఖండము, శకలము (2)
22) పొల్లు గి౦జలు (2)
23) నోటి నిండా పోసుకొని తిను (2)
24) ఇది నిజం (3)
25) ఇచ్ఛ, కోరిక. తెలివి (2)
26) శ్మశ్రువు (2)
(29) ఈ వూరి తగవు తీర్పులు ప్రసిద్ధం, తూర్పు గోదావరి జిల్లాలోని ఒక వూరు (2)
31) నవధాన్యాలలో తొలిది (3)
32) యజ్ఞంలో పశువును కట్టు కొయ్య (3)
33) చప్పుడు (2)
36) పున్నమి రేయి (2)
37) ఏవ, రోత, అసహ్యం (3)
39) వేణీ బంధము (3)
41) మొండితనం (3)
42) తడబడిన కాపలాదారు (5)
43) శత్రువులను అణచువాడు (5)

నిలువు:

1) దుఃఖము (5)
2) 33 అడ్డమే (3)
3) పలుకు (2)
4) ముద్ద పిడుక (2)
5) తమరే (2)
6) 2 నిలువే ఇది (2)
7) అష్ట విధ నాయికలో ఒకామె, చివరి మూడక్షరాలు (3)
8) తిక్క రోగము (5)
11) చంద్రునిలో పదహారో భాగం (2)
14) శంకరుడు (3)
15) రంధ్రములు (3)
20) తారుమారైన ఖజానా (3)
21) నుతింప దగినది (3)
22) శక్తి, సామర్థ్యం (3)
26) మన్మథుడు (5)
27) చుట్టము (3)
28) సీమంతం (3)
30) చంద్రుడు (5)
34) ఏరుని – క్రింది నుంచి (3)
35) పేకాటలో ఒక రకం (2)
36) ఆగమించకుము (3)
38) తిరగబడిన కోరిక (2)
39) కింది నుంచి హత్య (2)
40) ఆర్ద్రకము – ఇది క్రింద నుంచే (2)
41) బిందువు పోయిన పొగరు (2)

ఈ ప్రహేళికని పూరించి 2026 జూన్ 02 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-56 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2026 జూన్ 07వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పద శారద-55 జవాబులు

అడ్డం:

1) సునాసీరుడు 5) శాతకుంభము 9) నాగారి 10) వీరణం 12) చెవుడు 13) యాయ 16) డుపు 17) తాళింపు 18) పుంశ్చలి 19) మును 22) తిట్టు 23) రుక్మం  24) గోస్తని 25) కుల్లా 26) వేగు 29) నామం 31) ఆవాలు 32) పన్నగం 33) పుకం 36) సీర 37) వాకట్టు 39) పేదరా 41) విరసా 42) కల్పతరువు 43) వేలుపుముని

నిలువు:

1) సునాయాసము 2) నాగాయ 3) సీరి 4) డువీ 5) శాణం 6) కుంచె 7) భవుడు 8) ముడుపుకట్టు 11) రక్తి 14) కాళింది 15) నిశ్చయం 20) నురుగు 21) విస్తరి 22) తిల్లానా 26) వేలుపువాక 27) దావాగ్ని 28) సున్నము 30) మంతరసాని 34) కంకల్ప 35) కింద 36) సీరము 38) ట్టుత 39) పేవు 40) రావే 41) విపు

పద శారద55 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version