Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-58

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) సాలెపురుగు (5)
5) తగాదా (5)
9) సంకుమదము (3)
10) నెమ్మది (3)
(12) పిల్లలకు పాలు వేసే చిన్ని శంఖం – అట్నుంచి (3)
13) _ _ లోడు అంటే సంకోచించు అని (2)
16) తిరిగిన దట్టి (2)
17) ఇరాక్, టర్కీల ప్రాంతపు ఒక నది (3)
18) టర్కీ రాజధాని (3)
19) భిక్షము, పిడికిలి (2)
22) సింహపు జుట్టు (2)
23) కేవలం మాయ (2)
24) శుక్రాచార్యులు (3)
25) పశు ఋతువు, హృదయం (2)
26) చేవ (2)
29) శత్రువు (ప్రత్యయం లేదు) (2)
31) పర్వతం (3)
32) భ్రాంతి, ఆశ్చర్యము (3)
33) వేతనం పనికి ప్రతిఫలం (2)
36) ఆఖరి అక్షరం పోయిన యువతి (2)
37) స్తంభము మీది గోడకు కింద వేసెడి పలక (3)
39) గుర్రము (3)
41) అయ్యబాబోయ్ (3)
42) బలదేవుడు (5)
43) వజ్రాయుధుడు (5)

నిలువు:

1) ఒకప్పటి చోళ రాజధాని, ఇలా అనవచ్చును (5)
2) లేగదూడ (3)
3) 39 అడ్డమే (2)
4) మౌనముగా నుండు యతి (2)
5) అట్టు వేయు పనిముట్టు (2)
6) బెల్లం – బిందువు లేదు (2)
7) అధికేచ్ఛ, ఔత్సుక్యము (3)
8) శివకాశి వీటికి ప్రసిద్ధి (5)
11) వ్యాజ్యము (2)
14) ఆపుకొనుట, ఆపుట (3)
15) వార్తాకము (3)
20) క్రింది నుంచి ఉమ్మడి (3)
21) దివిలో నుండు వాడు (3)
22) కితవుడు (3)
26) కోయిల (5)
27) కెనడా రాజధాని (3)
28) మైకా (3)
30) భూపతి (5)
34) ఒక వృక్ష విశేషము, అతిముక్తము (3)
35) ఒక టాక్సీ కంపెనీ (2)
36) శిఖరం (3)
38) గుహ (ప్రత్యయం లేదు) (2)
39) సూకరం (2)
40) తగాదా (2)
(41) వ్యథ, రెండో అక్షరానికి వత్తు పోయింది (2)

ఈ ప్రహేళికని పూరించి 2026 జూన్ 30 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-58 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2026 జూలై 05వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

 పద శారద-57 జవాబులు

అడ్డం:

1) తోడబుట్టువు 5) విషాదగీతం 9) యమకం 10) పాయసం 12) శకుని  13) జారు 16) డుబి 17) జాహ్నవి 18) నిష్పత్తి 19) ముచ్చు  22) జాడీ 23) వ్వచి 24) తటిత్తు 25) రవ 26) మోవి 29) ళికే 31) యజ్ఞము 32) శర్మిష్ఠ 33) నరా 36) లోపా 37) రాయిడి 39) మదురై  41) విపాశ 42) గంగాతోయము 43) కమనీయము

నిలువు:

1) తోయజాతము 2) డమరు 3) బుకం  4) వుపా 5) విసం 6) దశ 7) గీకుడు 8) తంనిబికృడీ 11) యష్ట 14) చిహ్నము 15) పుష్పము 20) చ్చువ్వవి 21) కిటికి 22) జావళి 26) మోహనరాగం 27) ప్రజ్ఞలు 28) షర్మిల 30) కేశపాశము 34) రాయిగా 35) జోదు 36) లోపాయ 38) డితో 39) మము 40) రైక 41) వినీ

పద శారద–57 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version