‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) నామవాచకపు గుణం తెలిపే పదం (5) |
| 5) సాయంకాలపు కావిరంగు (5) |
| 9) తెలుగువీర _ _ _ అల్లూరి సీతారామరాజు సినిమా పాట (3) |
| 10) దీర్ఘానుభవంతో చెప్పిన చిన్న వాడుక వాక్యం (3) |
| 12) సంపూర్ణమే – కానీ తొలి అక్షరం హ్రస్వం (3) |
| 13) మార్గస్థుడు, రెండో అక్షరం పొట్టలో చుక్క పోయింది (2) |
| 16) తిరగబడిన ఇంద్ర దిశ (2) |
| 17) పసితనము (3) |
| 18) ప్రవరునికి పాదలేపము ఇచ్చినవాడు (3) |
| 19) అట్నుంచి ఇటలీ రాజధాని (2) |
| 22) కృష్ణుని కట్టివేసింది యశోద దీనికే (2) |
| 23) తృతీయ ప్రకృతి (2) |
| 24) నీరు తిట్ట (3) |
| 25) ముస్లిం మత పెద్ద (2) |
| 26) ధవళ (2) |
| 29) విరాళం (2) |
| 31) ముత్యము (3) |
| 32) వంకాయ (3) |
| 33) దొరికి (2) |
| 36) ఒక కమ్మని మాట – మమతలమూట (2) |
| 37) అంతరాళము! అంతలేదండీ (3) |
| 39) తాకట్టు (3) |
| 41) చెట్టు (3) |
| 42) గుఱ్ఱము (5) |
| 43) మన్మథుడు (5) |
నిలువు:
| 1) పై పూత (5) |
| 2) నిధి (3) |
| 3) ఇది మామూలే (2) |
| 4) వ్యాయామము – గరిడీ తోడిది, క్రింద నుంచి (2) |
| 5) పల్లెటూరి వారపు మార్కెటు (2) |
| 6) విలువైన ఎర్రరాయి, పద్మరాగము (2) |
| 7) నెమ్మదిగా విడచి వైచి (3) |
| 8) తెలుగు పద్యానికి ఉండాల్సినవి (5) |
| 11) మాగాణి కాదు (2) |
| 14) ఎముక (3) |
| 15) కట్టుబడినవాడు (3) |
| 20) ఉత్తరప్రదేశ్ లోని ఒక తెగ మనుషులు (3) |
| 21) ఖరారు చేసిన నిశ్చయం (3) |
| 22) గగుర్పాటు (3) |
| 26) చదరంగంలో ఒక హెచ్చరిక, విశ్వనాథవారి ఒక నవల పేరు (5) |
| 27) ఎరుపు రంగు (3) |
| 28) తమిళనాడు లోని ఒక జలపాతం, సిద్ధేశ్వరీ పీఠం ఉన్న ప్రదేశం (3) |
| 30) దాడిమీ ఫలం (5) |
| 34) అబ్బే, ఏం లేదు, తలకిందై౦ది (3) |
| 35) ఉందనుకున్నారా, ఊహు (2) |
| 36) భయపడు, కంపించు (3) |
| 38) తలక్రిందైనా వస్తామనుకోకండి (2) |
| 39) కలువ పూవు, తొలి రెండక్షరాలు (2) |
| 40) భట్టుమూర్తి రాసిన చరిత్ర (2) |
| 41) యుముని చేతి త్రాడు, ప్రత్యయం కోల్పోయింది (2) |
ఈ ప్రహేళికని పూరించి 2026 జూలై 28వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-60 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2026 ఆగస్ట్ 02 వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పద శారద-59 జవాబులు
అడ్డం:
1) తమలపాకు 5) మేదినీపతి 9) నూనియ 10) టికానా 12) విసరు 13) జాకి 16) రుగు 17) అర్ఘ్యము 18) శర్వాణి 19) డుసో 22) ఓటు 23) మతం 24) వృంతము 25) సట 26) విరి 29) మినీ 31) ఆవృత్తి 32) సర్షపం 33) దాశ 36) అప 37) పనస 39) మనిశం 41) దిపానిం 42) గగనమణి 43) పదశారద
నిలువు:
1) తనూజాతుడు 2) మనికి 3) లయ 4) కుటి 5) మేనా 6) నీవి 7) పసరు 8) తిరుగుబాటు 11) కాపు 14) దైర్ఘ్యము 15) గీర్వాణం 20) సోమరి 21) పొంతన 22) ఓటమి 26) వియదాపగ 27) ప్రవృత్తి 28) హర్షము 30) నీలాపనింద 34) శనగ 35) సాని 36) అపార 38) సన 39) మణి 40) శంప 41) దిశా
పద శారద–5 9 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- గండ్లూరి జగన్మోహన రావు, ఖమ్మం
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె, ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాదు
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- తాతిరాజు జగం, బరంపురం (ఒడిసా)
- ఉషారాణి జి, తిరుపతి
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
- డాక్టర్ వరలక్ష్మి హరవే, బెంగుళూరు
- జాకిర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి., ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల – మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన ‘రామకథాసుధ’ సంకలనంలో వీరి కథ ‘కౌగిలి’ కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.

