Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-62

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) మహారాష్ట్ర లోని శంభాజీనగర్ పాత పేరు (5)
5) ప్రబంధ పరమేశ్వరుడు (5)
9) యుద్ధ సాధన విశేషము (3)
10) సంతసించగ (3)
12) సాంబారులో వేసుకునే మోచక ఫలం – ఆఖరి అక్షరం పోయింది (3)
13) జంబీరము (2)
16) బాధ, దుఃఖము (2)
17) శివునితో కలహించిన ఆయన మామగారు (3)
18) పనివాడు (3)
19) మ్లానమగుట – అతడు అటునుంచి (2)
22) పట్టణం (2)
23) బోలుది (2)
24) ఖాళీది (3)
25) ఈ రకం చిక్కుళ్ళుంటాయి (2)
26) త్రవ్వు సాధనం (2)
29) మొదలు చిరిగిన వస్త్రం (2)
31) ఆవులింత, అతిశయము (3)
32) తమిళ పులుసు (3)
33) మకార గుణింతంలో 2, 5 అక్షరాలు (2)
36) ఉన్నదున్నట్టు చేస్తే ఇది తప్పకుండా చేసినట్లు – తొలి అక్షరానికి బిందువు వచ్చింది (2)
37) తిరగబడిన తిన్నె; ఆఖరి అక్షరానికి వత్తు వచ్చి చేరింది (3)
39) పాలు, పెరుగయేందుకు వేసే క్రియ (3)
41) పోరాట యోధుడు (3)
42) పనస పండు (5)
43) స్వారోచిషమను సంభవము (5)

నిలువు:

1) వంటవాడు (5)
2) 1981లో వచ్చిన చిరంజీవి, శ్రీదేవి సినిమా రాణికాసుల _ _ _ (3)
3) పేరుకు మర్యాదపూర్వక చేర్పు (2)
4) యుద్ధము (2)
5) పొలిమేర (2)
6) ఆఖరి అక్షరం కోల్పోయిన ప్రముఖం (2)
7) గోల (3)
8) ఇవి తినడమంటే అనుభవం గడించడమన్న మాట (5)
11) రసన (2)
14) నేత్రము (3)
15) మిత్తి, కాలధర్మము (3)
20) పక్షులను పట్టే వల (3)
21) రాత్రి (3)
22) ఇల్లాలు, పురంధ్రి (3)
26) పరమార్థ సంబంధి (5)
27) ప్రభుత్వం, వైభవం (3)
28) ఆడంబరపు కోతలు (3)
30) గిరికా వసురాజుల కథ, భట్టుమూర్తి కావ్యము (5)
34) తడబడిన తీరము (3)
35) లేకపోవుట, దరిద్రం (2)
36) జులాయి, పోకిరి (3)
38) నవ్వుట యందలి ధ్వన్యనుకరణము – ఒకటి (2)
39) వలువ (2)
40) ఒక రిషభం, ఒక మధ్యమం (2)
41) గడ్డి పరక (2)

ఈ ప్రహేళికని పూరించి 2026 ఆగస్ట్ 25వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-62 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2026 ఆగస్ట్ 30వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పద శారద-61 జవాబులు

అడ్డం:

1) పాకుడురాళ్ళు 5) కల్పవృక్షము 9) నలిని 10) కన్నవి 12) త్తితరి 13) వశం 16) జంపె 17) ఏబ్రాసి 18) చిత్రకం 19) ముగం 22) వీలు 23) ధని 24) కత్తుల 25) హుడ్కో 26) త్రికం 29) లుపె 31) మైదానం 32) వ్యస్తము 33) రప్ప 36) తేటి 37) నేమము 39) ముల్లంగి 41) యంనీపా 42) నిరామయము 43) సేద తీరుట

నిలువు:

1) పానవట్టము 2) కులిశం 3) డుని 4) ళ్ళుక  5) కవి 6) వృత్తి 7) క్షతజం 8) మురిపెము 11) న్నదు 14) సాంబ్రాణి 15) ఆత్రము 20) గంధకం 21) కుత్తుక 22) వీడ్కోలు 26) త్రిపురనేని 27) గోదారి 28) నేస్తము 30) పెన్నేటి పాట 34) ప్పమరా 35) వల్లం 36) తేనీరు 38) ముమ 39) ము ము 40) గిసే 42) యంతీ

పద శారద-61 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version