‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు. (Grid 11 x 11).
ఆధారాలు:
అడ్డం:
| 1) క్రొత్త చిత్తజ (5) |
| 5) తగాదాకోరు (5) |
| 9) యువతి (3) |
| 10) సిపాయిలు చేయు సాధన (3) |
| 12) ఆసక్తి లేనిది (3) |
| 13) శిశువు, పసిది (2) |
| 16) వెనుక నుండి ఇంగ్లీషు తేనె (2) |
| 17) భుజంగము (3) |
| 18) చూలాలు (3) |
| 19) సూరీడు (2) |
| 22) తన సొంతది (2) |
| 23) ఓర్మి, క్షమ (2) |
| 24) వచ్చుట (3) |
| 25) నీరు (2) |
| 26) కంబువు (2) |
| 29) భూమి (2) |
| 31) సీత కాపలాదారులలో, కల వచ్చిన వృద్ధ రక్కసి (3) |
| 32) కరాపువు (3) |
| 33) పచనము (2) |
| 36) పిండప్రదాన క్షేత్రం (2) |
| 37) ఇంద్రియ నిగ్రహ శక్తి (3) |
| 39) పట్టీ (3) |
| 41) కంసాలి/వడ్రంగి పనిముట్టు (3) |
| 42) ముంగిసలు (5) |
| 43) మనోహరము (5) |
నిలువు:
| 1) రంభాప్రియుడు (5) |
| 2) పంచమీ విభక్తి ప్రత్యయము (3) |
| 3) మీది మాది వెరసి (2) |
| 4) తిరగబడిన గాథ (2) |
| 5) వ్యవహార సరళి (2) |
| 6) బాధను వ్యక్తం చేయు ధ్వన్యనుకరణ మొకటి, క్రింద నుంచి పైకి (2) |
| 7) పరిణామం చెందని (3) |
| 8) ఖాళీ చేయి (5) |
| 11) భేదము, ప్రసిద్ధి, ఉత్కృష్టము (2) |
| 14) వడియంతో ఇదీనూ (3) |
| 15) దూర వస్తు దర్శన యంత్రము (3) |
| 20) నిశ్చేష్టత, సంతాపము (3) |
| 21) తెలివి (3) |
| 22) తనంత తానే ఉద్భవించిన (3) |
| 26) సందె వేళల ప్రార్థన, చివరి అక్షరంలో అనుస్వారం లోపించింది (5) |
| 27) పూలదండ (3) |
| 28) నది (3) |
| 30) ఆకాశము (5) |
| 34) దండోరా (3) |
| 35) 3600 సెకనుల కాలం (2) |
| 36) కవాటపు చిలుకు, 24 నిముషాల కాలము (3) |
| 38) మొదటి అక్షరం హ్రస్వమైన ఒక నక్షత్రం, ఉపదిక్కు (2) |
| 39) దంతములు, అనేక (2) |
| 40) చెరసాల (2) |
| 41) పద్ధతి, ధోరణి (2) |
ఈ ప్రహేళికని పూరించి 2026 సెప్టెంబర్ 22వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పద శారద-64 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2026 సెప్టెంబర్ 27వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పద శారద-63 జవాబులు
అడ్డం:
1) హేమాచలము 5) వేడివేలుపు 9) తుషము 10) వేసట 12) రుడాలి 13) వాము 16) గుబొం 17) సావిత్రి 18) విడియం 19) మువి 22) పారం 23) వ్వగ 24) వతంసం 25) నింద 26) విచ్చు 29) పంకా 31) ఇందుడు 32) మేరువు 33) టపా 36) పద 37) కవంచ 39) ప్రాచితం 41) తరహ 42) విచారణీయం 43) తిరోగమనం
నిలువు:
1) హేతువాదము 2) మాషము 3) చము 4) మువే 5) వేట 6) వేరు 7) లుడాగు 8) పులిబొంగరం 11) సరి 14) వేవిళ్ళు 15) కడియం 20) వివ్వచ్చు 21) నితంబం 22) పాదపం 26) వికటకవి 27) స్కందుడు 28) పారుడు 30) కామదహనం 34) పావంచా 35) వీచి 36) పరమ 38) చర 39) ప్రాయం 40) తంతి 41) తగ
పద శారద-63 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికిందరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- గండ్లూరి జగన్మోహన రావు, ఖమ్మం
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- మంజులదత్త కె, ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాదు
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి, తిరుపతి
- డాక్టర్ వరలక్ష్మి హరవే, బెంగుళూరు
- వర్ధని మాదిరాజు, బెంగుళూరు
- జాకిర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి., ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల – మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన ‘రామకథాసుధ’ సంకలనంలో వీరి కథ ‘కౌగిలి’ కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.

