Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-68

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు. (Grid 11 x 11).

ఆధారాలు:

అడ్డం:

1) సంక్రందనుడు (5)
5) నిద్ర లేపుట (5)
9) కాలే నిప్పుల మీది బూడిద (3)
10) వండిన పప్పు (3)
12) మనుమలు (3)
13) మధ్యలో మాయమైన భగవంతుడు (2)
16) రంగవల్లి – ఒత్తు పోయింది (2)
17) మొవ్వ లో పుట్టిన పదకర్త (3)
18) శీఘ్రము, వడి గలది (3)
19) వెనుదిరిగిన ప్రాయం (2)
22) పితృవనము (2)
23) అల్లె త్రాడు (2)
24) శునకం (3)
25) పడవే! (2)
26) నగరం వదలు (2)
29) ఒక రిషభం, ఒక పంచమం (2)
31) ఇప్పటి కాలం (3)
32) కండ్లతో చూసినవాడు చెప్పే ఋజువు (3)
33) విధి లిఖితం (2)
36) చాకు కాదు, పెద్దదే (2)
37) దాచబడినది, రహస్యం (3)
39) అంధకారము  (3)
41) అటు నుంచి ప్రతీకారం – అన్యదేశ్యం, రెండో అక్షరానికి దీర్ఘం వచ్చింది (3)
42) రావోయి మా ఇంటికి అనే పాట ఉన్న తెలుగు సినిమా, అటు నుంచి వచ్చింది (5)
43) దీని కొమ్మ మీద గూళ్ళు రెండు ఉండేవా? (5)

నిలువు:

1) ఈ దేవుడు వాయస వాహనుడు (5)
2) బియ్యం మీది పొట్టు (3)
3) మారు, తరువాతది (2)
4) క్రింద నుంచి పగ (2)
5) మీరు కాదు (2)
6) చిట్ట చివర (2)
7) లోపించినది (3)
8) గరుత్మంతుడిని ఇలా అనచ్చు (5)
11) పుత్రుడు, పుత్రికైనా సరే (2)
14) యోగ్యత, తగి ఉండుట (3)
15) కొండకొమ్ము (3)
20) నేడు (3)
21) నముచిని చంపిన ఆయుధం (3)
22) శ్రీరంగం దగ్గర పారే నది (3)
26) ఆపేక్షలు లేని వాడు (5)
27) దోస్తులు (3)
28) సాధించదలచినది (3)
30) మాటల్లో నిబంధనము, నలుగురిలో గౌరవము (5)
34) కాల్చబడినది (3)
35) బండి గానుకు చుట్టూ ఉండే ఇనువ వలయం (2)
36) కర్నాటక లోని ఈ పట్టణానికి పాత పేరు వాతాపి (3)
38) 1968లో వచ్చిన త్రిలోక్ చందర్ సినిమా, క్రింద నుంచి (2)
39) పైకెక్కిన కుండల వరుస (2)
40) వర్ణం (2)
41) బౌద్ధ గురువు (2)

 

ఈ ప్రహేళికని పూరించి 2026 నవంబర్ 17వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-68 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2026 నవంబర్ 22వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పద శారద-67 జవాబులు

అడ్డం:

1) విశ్వామిత్రుడు 5) రాజసూయము 9) వానల్లు 10) మూఢము 12) రజకు 13) హేము 16) హేళి 17) కపర్ది 18) ఫిన్లాండు 19) రయ 22) వాము 23) హూతి 24) విశ్రాంతి 25) ఊహ 26) బందీ 29) నంది 31) హెల్సింకీ 32) కపాలి 33) రురు 36) పేక 37) పాచిక 39) ఆదిమ 41) పరాసు 42) పరంధామము 43) నలుదిశలు

నిలువు:

1) వివాహేతర 2) శ్వానము 3) మిల్లు 4) డుమూ 5) రాము 6) సూర 7) యజహే 8) ముకుళితము 11) ఢఊ 14) శాపపు 15) ఇన్లాండు 20) యహూదీ 21) అశ్రాంతం 22) వాహనం 26) బంగారుపాప 27) తెల్సింది 28) పాపాయి 30) దివౌకసులు 34) రుచిరం 35) సోది 36) పేరాశ 38) కధా 39) ఆము 40) మన 41) పది

పద శారద-67 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version