
వర్తన సాహిత్య వేదిక ఆధ్వర్యంలో
- పాలపిట్ట తెలంగాణ కవిత-2026 (కవితా సంకలనం)
- పాలపిట్ట కథ-2026 (కథా సంకలనం)
ఆవిష్కరణ సభ
15 అక్టోబర్ 2026 సాయంత్రం ఆరు గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరుగుతుంది.
పుస్తకాలను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డి ఆవిష్కరిస్తారు.
సభలో తాటికొండాల నరసింహారావు, సిహెచ్. ఉషారాణి, చింతపట్ల సుదర్శన్, డా. రూప్ కుమార్ డబ్బీకార్, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ ప్రసంగిస్తారు.
– గుడిపాటి
ఎడిటర్, పాలపిట్ట బుక్స్
