‘ప్రాచీన తెలుగు సాహిత్యంలో శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం’ సదస్సులో సమర్పించిన పత్రాల ప్రచురణ – ప్రకటన
సంచిక టీమ్
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం (నెల్లూరు), కాకరపర్తి భావనారాయణ కళాశాల (విజయవాడ) సంయుక్త నిర్వహణలో 24-25 సెప్టెంబర్ 2026 తేదీలలో విజయవాడలో జరిగిన ‘ప్రాచీన తెలుగు సాహిత్యంలో శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం’ సదస్సులో వక్తలు సమర్పించిన పత్రాలను సంచికలో వచ్చే వారం నుంచి ప్రచురించనున్నాము.
విలువైన ఈ పత్రాలు సంచిక పాఠకులకు ఉపయుక్తంగా ఉంటాయని భావిస్తున్నాము.