Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

డా. భట్టిప్రోలు దుర్గాలక్ష్మీప్రసన్న స్మారక శోభకృతు ఉగాది వాట్సప్ కథల పోటీ ప్రకటన

‘ఓసారి చూడండి.. అంతే!’ (ప్రసన్నభారతి వాట్సప్ ప్రసార సంచిక) గ్రూపు నిర్వహిస్తున్న డా. భట్టిప్రోలు దుర్గాలక్ష్మీప్రసన్న స్మారక శోభకృతు ఉగాది వాట్సప్ కథల పోటీకి కథారచయిత (త్రు)లకు  ఆహ్వానం పలుకుతోంది.

10,000/- రూపాయల విలువ గల బహుమతులు.

1000/- రూపాయల చొప్పున పది కథలకు సమాన బహుమతులు అందజేయబడతాయి.

వాట్సప్‌లో మీ కథలు అందవలసిన చివరి తేదీ: 10 ఫిబ్రవరి 2023.

ఆ రోజు సాయంకాలం అయిదు గంటల తరువాత వచ్చేవి ఎట్టి పరిస్థితులలోనూ స్వీకరించబడవు

నియమాలు:

ఫిబ్రవరి 10 వ తేదీలోగా మీ కథలు వాట్సప్ చేయాల్సిన నెంబర్ 98492 97958

Exit mobile version